సౌభాగ్యవతి 1975, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. భవానీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి. నాగభూషణం యాదవ్ నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, గుమ్మడి, గిరిబాబు, శారద, భారతి, రమాప్రభ, అల్లు రామలింగయ్య తదితరులు నటించగా, చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[1][2]

సౌభాగ్యవతి
సౌభాగ్యవతి సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రశేఖరరెడ్డి
రచనఎ. వేణుగోపాల్ (కథ), పి.చంద్రశేఖరరెడ్డి (చిత్రానువాదం), మోదుకూరి జాన్సన్ (మాటలు)
నిర్మాతపి. నాగభూషణం యాదవ్
తారాగణంకృష్ణ, గుమ్మడి, గిరిబాబు, శారద, భారతి, రమాప్రభ, అల్లు రామలింగయ్య
ఛాయాగ్రహణంలక్ష్మణ్ గోరే
కూర్పువి. జగదీష్
సంగీతంచెళ్లపిల్ల సత్యం
నిర్మాణ
సంస్థ
భవానీ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ
మే 1, 1975
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[3]

  1. ఎందుకింత కంగారు ఓ సింగరయ్యా ఇన్నాళ్ళుగా - ఎస్. జానకి, పిఠాపురం
  2. కలదని లోపము కలవరపడకు చీకటిలోనే దీపం బ్రతుకు - ఎస్.పి. బాలు
  3. కసీ ఉసీ, ఉసీ కసీ ఉన్నదాన్నిరా మనసైన మగాడికి - ఎస్. జానకి
  4. గోలుకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బాగుట్టు తెలుసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి
  5. మదిలో తలచుకున్న శ్రీవారే దొరికినారు మరచిపోని - వాణీ జయరాం
  6. వలపుల పూల వానలలో వయసే విరిసేలే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరథి

మూలాలు

మార్చు
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2013/10/1975.html[permanent dead link]
  2. Cinestaan, Movies. "Saubhagyavati (1975)". www.cinestaan.com. Retrieved 18 August 2020.[permanent dead link]
  3. MovieGQ, Movies. "Saubhagyavati 1975". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.

ఇతర లంకెలు

మార్చు