హనుమకొండ లోక్సభ నియోజకవర్గం
తెలంగాణకు చెందిన లోక్సభ నియోజకవర్గం
హనుమకొండ లోక్సభ నియోజకవర్గం దక్షిణ భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోక్సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని భువనగిరి, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలలో కలిపారు.
హనుమకొండ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 18°0′36″N 79°32′24″E |
రద్దు చేసిన తేది | 2008 |
అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చుహనుమకొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి:
క్రమ సంఖ్య | పేరు | రిజర్వేషన్ | జిల్లా |
---|---|---|---|
1 | కమలాపూర్ | — | కరీంనగర్ |
2 | చేర్యాల | — | వరంగల్లు |
3 | జనగామ | — | వరంగల్లు |
4 | ఘనపూర్ | ఎస్.సి | వరంగల్లు |
5 | హనుమకొండ | — | వరంగల్లు |
6 | శ్యాంపేట | — | వరంగల్లు |
7 | పరకాల | ఎస్.సి. | వరంగల్లు |
పార్లమెంటు సభ్యులు
మార్చులోక్సభ | సంవత్సరం | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|---|
6వ | 1977[1] | 1977-80 | పి.వి.నరసింహరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
7వ | 1980[2] | 1980-84 | పి.వి.నరసింహారావు | భారత జాతీయ కాంగ్రెస్ |
8వ | 1984[3] | 1984-89 | చందుపట్ల జంగారెడ్డి | భారతీయ జనతా పార్టీ |
9వ | 1989[4] | 1989-91 | కమాలుద్దీన్ అహ్మద్[5] | భారత జాతీయ కాంగ్రెస్ |
10వ | 1991[6] | 1991-96 | కమాలుద్దీన్ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
11వ | 1996[7] | 1996-98 | కమాలుద్దీన్ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
12వ | 1998[8] | 1998-99 | చాడ సురేష్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
13వ | 1999[9] | 1999-04 | చాడ సురేష్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
14వ | 2004[10] | 2004-09 | బి. వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
ఎన్నికల ఫలితాలు
మార్చు1984
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | చందుపట్ల జంగారెడ్డి | 263,762 | 51.0 | కొత్త | |
భారత జాతీయ కాంగ్రెస్ | పి.వి.నరసింహారావు | 209,564 | 40.5 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | పోగుల ఆగయ్య | 17,641 | 3.4 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | ఆర్.జయపాల్ రెడ్డి | 6,538 | 1.3 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | బొడ్డు కరుణాకర్ | 3,972 | 0.8 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | సి.ఆర్.రెడ్డి | 1,913 | 0.4 | ||
మెజారిటీ | 54,198 | 10.5 | |||
మొత్తం పోలైన ఓట్లు | 5,17,559 | 67.7 | |||
భారతీయ జనతా పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing | +51.0 |
2004
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | బి. వినోద్ కుమార్ | 496,048 | 59.63 | +59.63 | |
తెలుగు దేశం పార్టీ | చాడ సురేష్ రెడ్డి | 278,981 | 33.54 | -18.02 | |
స్వతంత్ర రాజకీయ నాయకుడు | పాకాల దేవదానం | 16,587 | 1.99 | +1.67 | |
బహుజన సమాజ్ పార్టీ | కైతా వెంకటి | 16,094 | 1.93 | ||
జనతా పార్టీ | పోలేపల్లి నరోత్తమరెడ్డి | 12,582 | 1.51 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | ధర్మపూర్ రాజారాం సంపత్ యాదవ్ | 11,634 | 1.40 | +0.87 | |
మెజారిటీ | 217,067 | 26.09 | +77.65 | ||
మొత్తం పోలైన ఓట్లు | 831,926 | 68.92 | +1.29 | ||
తెలంగాణ రాష్ట్ర సమితి hold | Swing | +59.63 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ Eenadu (16 April 2024). "హ్యాట్రిక్ వీరుడు కమాలుద్దీన్". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
- ↑ "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.