అందాల ఓ చిలకా 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బిబి క్రియేషన్స్ బ్యానరులో సి. భాస్కర్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో ధనుష్, సిరి, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[1]

అందాల ఓ చిలకా
దర్శకత్వంశ్రీరాజు
రచనసూరపనేని విజయ్ బాబు (మాటలు)
నిర్మాతసి. భాస్కర్ రాజు, కె. ఉదయభాస్కర రావు
తారాగణంధనుష్
సిరి
ప్రకాష్ రాజ్
ఉత్తేజ్
ఛాయాగ్రహణంసి. జశ్వంత్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
బిబి క్రియేషన్స్
విడుదల తేదీ
2001
సినిమా నిడివి
132 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

పాటలు సవరించు

ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[2][3]

  1. రాగాల ఈవేళ (రచన: ఐజి మహేష్, గానం: ఉన్నికృష్ణన్)
  2. హంగామ హంగామ (రచన: చంద్రబోస్, గానం: టిప్పు)
  3. ఓ చెలి నీతో ఉండాలని (రచన: చంద్రబోస్, గానం: ఘంటాడి కృష్ణ, కె.ఎస్. చిత్ర)
  4. నా గ్యారేజీ పుట్టినరోజు (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో)
  5. ఆడినా పాడినా (రచన: సామవేదం షణ్ముఖ శర్మ, గానం: అనురాధ శ్రీరామ్)
  6. నిను చూసేదాక (రచన: ఘంటాడి కృష్ణ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)

మూలాలు సవరించు

  1. "Andhala O Chilaka 2001 Telugu Movieః". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Andala O Chilaka 2001 Telugu Mp3 Songs Download Naa songs". naasongs.me. Retrieved 2021-05-26.
  3. "Andhala O Chilaka 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.{{cite web}}: CS1 maint: url-status (link)