1789
1789 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1786 1787 1788 - 1789 - 1790 1791 1792 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 4: జార్జ్ వాషింగ్టన్ అమెరికా మొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
- మార్చి 11: కార్ఫు ద్వీపంలోని వెనీషియన్ ఆయుధశాలలో ప్రమాదవశాత్తు 33 టన్నుల గన్‌పౌడర్, 600 బాంబ్షెల్స్ అగ్నిప్రమాదంలో పేలి, 180 మంది చనిపోయారు. [1]
- ఏప్రిల్ 7 – సెలిమ్ III (1789-1807) తరువాత అబ్దుల్ హమీద్ I ఒట్టోమన్ సుల్తాన్ అయ్యాడు.
- ఏప్రిల్ 21 – జాన్ ఆడమ్స్ యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
- జూలై 14: బాస్టిల్లే ఆక్రమించుకోవడంతో ఫ్రెంచి విప్లవం మొదలైంది.
- ఆగస్టు 28 – విలియం హెర్షెల్, శని గ్రహ చంద్రులలో ఒకటైన ఎన్సెలాడస్ను కనుగొన్నాడు.
- సెప్టెంబర్ 26 – ఫ్రాన్స్‌కు అమెరికా మంత్రి అయిన థామస్ జెఫర్సన్ మొదటి అమెరికా విదేశాంగ మంత్రిగా నియమితుడయ్యాడు. [2]
- అక్టోబరు 5 – వెర్సైల్స్‌లో మహిళల ప్రదర్శన: సుమారు 7,000 మంది మహిళలు పారిస్ నుండి రాయల్ ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్ వరకు, 19 కి.మీ. దూరం, ప్రదర్శనగా వెళ్ళి అధిక రొట్టె ధరలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- డిసెంబరు 11 – అమెరికా లోని అత్యంత పురాతన ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన నార్త్ కరోలినా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
- తేదీ తెలియదు: జర్మన్ రసాయన శాస్త్రవేత్త మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ యురేనియం అనే మూలకాన్ని కనుగొన్నాడు.
- తేదీ తెలియదు: బ్రిటిషు వారు అండమాన్ దీవులలో శిక్షా కాలనీని స్థాపించారు.
జననాలు
మార్చు- మార్చి 16: జార్జి సైమన్ ఓమ్, జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1854)
- ఏప్రిల్ 29: ఆంగ్లసైనికులు కొల్లగడిని ముట్టడించినపుడు, మరుదు సహోదరులు పెద్ద సైన్యం సాయంతో ఆంగ్లసైన్యాలను ఓడించారు.
- తేదీ తెలియదు: ఇబ్రాహీం జౌఖ్, ఉర్దూ కవి. (మ. 1854)
మరణాలు
మార్చుపురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p61
- ↑ Harper's Encyclopaedia of United States History from 458 A. D. to 1909, ed. by Benson John Lossing and, Woodrow Wilson (Harper & Brothers, 1910) p168-169