శ్రీరాములయ్య 1998, ఆగష్టు 8వ తేదీన ఎన్. శంకర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో మోహన్ బాబు, సౌందర్య ముఖ్యపాత్రల్లో నటించారు. అనంతపురానికి చెందిన నక్సల్ నాయకుడు, రాజకీయ నాయకుడైన పరిటాల శ్రీరాములు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది.

శ్రీరాములయ్య
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.శంకర్
తారాగణం మోహన్ బాబు ,
సౌందర్య,
ప్రత్యూష
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ స్నేహలతా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం సవరించు

పాటలు సవరించు

  • భూమికి పచ్చని రంగేసినట్టు (గానం: కె. జె. యేసుదాస్)
  • కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా (గానం: కె. జె. యేసుదాస్)

మూలాలు సవరించు

  1. వెబ్ మాస్టర్. "Sri Ramulayya". indiancine.ma. Retrieved 21 November 2021.