దాసన్నా (2010 సినిమా)
దాసన్నా 2010, మార్చి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఎస్.పి. దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రీహరి, మీనా, సుమన్, రఘువరన్, పోసాని కృష్ణ మురళి, ఏవీఎస్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.[1][2]
దాసన్నా | |
---|---|
దర్శకత్వం | డి.ఎస్.పి. |
రచన | పోసాని కృష్ణ మురళి |
నిర్మాత | నట్టికుమార్ |
తారాగణం | శ్రీహరి, మీనా, సుమన్, రఘువరన్, పోసాని కృష్ణ మురళి, ఏవీఎస్, |
ఛాయాగ్రహణం | శంకర్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎం. ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | విశాఖ టాకీస్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 12, 2005 |
సినిమా నిడివి | 114 నిముషాలు |
దేశం | భారతదేశం |
నటవర్గం
మార్చు- శ్రీహరి
- మీనా
- సుమన్
- రఘువరన్
- పోసాని కృష్ణ మురళి
- ఏవీఎస్
- చంద్రమోహన్
- రాజా రవీంద్ర
- గౌతంరాజు
- మల్లికార్జునరావు
- అల్ఫోన్సా
- బాబిలోనా
- రాణి
- కృష్ణవేణి
- కల్పన
- విచిత్ర
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: డి.ఎస్.పి.
- నిర్మాత: నట్టికుమార్
- రచన: పోసాని కృష్ణ మురళి
- సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, సాహితి
- గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, స్వర్ణలత, ఎం. ఎం. శ్రీలేఖ, మనో, మాల్గాడి శుభ, రాధిక తిలక్
- ఛాయాగ్రహణం: శంకర్
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: విశాఖ టాకీస్
మూలాలు
మార్చు- ↑ filmibeat. "Dasanna". filmibeat.com. Retrieved 9 March 2019.
- ↑ 123Telugu, Movie review. "Dasanna Movie review". www.123Telugu.com. Archived from the original on 23 సెప్టెంబరు 2018. Retrieved 9 March 2019.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)