అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు)
అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు) తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకం. మూడు తరాలకు చెందిన 35 మంది రచయితలు రాసిన కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.[1] నాటినుండి నేటివరకు తెలంగాణ సంస్కృతిని, సమాజంలోని బహుముఖీన జీవన సంఘర్షణలకు ఈ కథలు అద్దంపట్టేలా ఉన్నాయి.
అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు) | |
అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు) | |
కృతికర్త: | కథల సంకలనం |
---|---|
సంపాదకులు: | నందిని సిధారెడ్డి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | కథలు |
ప్రచురణ: | తెలంగాణ సాహిత్య అకాడమీ |
విడుదల: | ఆగస్టు, 2019 |
పేజీలు: | 440 |
పుస్తక వివరాలు
మార్చు1930 నుండి 2016 వరకు వచ్చిన కథలను పరిశీలించి 35 కథలను ప్రాతినిధ్య కథలుగా ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన 35 కథలను ఆంగ్లం, హిందీ భాషలలోకి అనువాదం చేయించి ప్రచురించడంతోపాటు మూల కథల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలుగు సంకలనంలో రచయితల పరిచయాలు కూడా ఉన్నాయి.
సంపాదకత్వం
మార్చు- ప్రధాన సంపాదకులు: నందిని సిధారెడ్డి
- సంపాదకవర్గం: ముదిగంటి సుజాతారెడ్డి, కె.పి. అశోక్ కుమార్, ఆడెపు లక్ష్మీపతి, ఏనుగు నరసింహారెడ్డి[2]
విషయసూచిక
మార్చు- గ్యారా కద్దు బారా కోత్వాల్ - సురవరం ప్రతాపరెడ్డి
- "తెలియక ప్రేమ తెలిసి ద్వేషము" - కాళోజి నారాయణరావు
- న్యాయం - పొట్లపల్లి రామారావు
- గొల్ల రామవ్వ - పి.వి. నరసింహారావు
- నిప్పు పూలు - దాశరథి కృష్ణమాచార్య
- గాలిపటం - వట్టికోట అళ్వారుస్వామి
- ఇద్దరు ఖైదీలు - వల్లపురెడ్డి బుచ్చారెడ్డి
- చిరంజీవి - చెరబండ రాజు
- హక్కు - మాదిరెడ్డి సులోచన
- హత్య - నవీన్
- నేను చచ్చిపోయానా - సి.హెచ్. మధు
- జాడీ - సదానంద్ శారద
- చిత్రకన్ను - నందిని సిధారెడ్డి
- పొడవని పొద్దు - దేవరాజు మహారాజు
- మిణుగుర్లు - ముక్తవరం పార్థసారథి
- ఇత్తనపు కోడె - వుప్పల నరసింహం
- ఆహారయాత్ర - డా॥ ఎ.యం. అయోధ్యారెడ్డి
- చావు విందు - తుమ్మేటి రఘోత్తమరెడ్డి
- సదువు - బి.ఎస్. రాములు
- ప్రత్యర్థులు - అల్లం రాజయ్య
- యుద్ధభూమి - కాలువ మల్లయ్య
- భూ నిర్వాసితులు - పి. చంద్
- ఒంటికాలి శివుడు - బెజ్జారపు రవీందర్
- అంతర్ముఖం - జాతశ్రీ
- ఒర్ది - అంబల్ల జనార్ధన్
- 9/11 లవ్ స్టోరీ - ముదిగంటి సుజాతారెడ్డి
- నెమలినార - బి. మురళీధర్
- మాయాప్రపంచం - కస్తూరి మురళీకృష్ణ
- అసందిగ్ధ కర్తవ్యం - ఆడెపు లక్ష్మీపతి
- కరెంట్ కథ - బోయ జంగయ్య
- దీవారెఁ - డా. షాజహానా
- డబ్బు సంచి - కె.వి. నరేందర్
- దుఃఖాగ్ని - రామా చంద్రమౌళి
- గుండెలో వాన - పెద్దింటి అశోక్ కుమార్
- 'వాళ్ళు' - తాయమ్మ కరుణ
మూలాలు
మార్చు- ↑ "అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు)". lit.andhrajyothy.com. డా. వెల్దండి శ్రీధర్. Archived from the original on 2020-01-26. Retrieved 2021-10-30.
- ↑ "జ్ఞాపకాల దొంతర - Sunday Magazine". EENADU. Archived from the original on 2021-10-30. Retrieved 2021-10-30.