ఆడ బ్రతుకు (1965 సినిమా)
ఆడ బ్రతుకు 1964, నవంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, దేవిక తదితరులు నటించారు.[1]
ఆడ బ్రతుకు (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, దేవిక |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | జెమినీ స్టూడియో |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఎన్.టి.రామారావు - రాజా
- ఎస్.వి.రంగారావు - రావుబహద్దూర్ రంగనాథం
- కాంతారావు - డైరెక్టర్ గోపాలరావు
- పద్మనాభం - పశుపతి
- ముక్కామల - షేర్ఖాన్
- రాజనాల - గంగరాజు
- సత్యనారాయణ - జోగులు
- అల్లు రామలింగయ్య - పంతులు
- మహంకాళి వెంకయ్య - వీరభద్రం
- దేవిక - సీత
- గీతాంజలి - పార్వతి
- ఎం.వి.రాజమ్మ - శాంత
- ఋష్యేంద్రమణి - ఆయా
- పుష్పవల్లి - షేర్ఖాన్ భార్య
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం - వేదాంతం రాఘవయ్య
- నిర్మాత - ఎస్.ఎస్.వాసన్
- మాటలు - ఆత్రేయ
- పాటలు - ఆత్రేయ, సి.నారాయణరెడ్డి
- సంగీతం - విశ్వనాథన్ - రామమూర్తి
- నృత్యం - వెంపటి సత్యం, కె.ఎన్.దండాయుధపాణి పిళ్ళై
- కళ - ఎం.ఎస్.జానకీరాం
- ఛాయాగ్రహణం - సి.ఎల్లప్ప
- కూర్పు - ఎం.ఉమానాథ్
పాటలు
మార్చు- ప్రేమే నీకు మాంగల్యం - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
- అహా అందం చిందే హృదయకమలం - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
- కాలిమువ్వలు ఘల్లుఘల్లుమని - పిఠాపురం ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి. నారాయణరెడ్డి
- కనులు పలుకరించెను పెదవులు - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి. నారాయణరెడ్డి
- పిలిచే నామదిలొ వలపే నీదె సుమా - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
- విషమించిన - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
- వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడు తెస్తాడే - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
- తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
- బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి- పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
వనరులు
మార్చు- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (14 November 1965). "ఆడ బ్రతుకు చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 3 November 2017.[permanent dead link]