ఆరావళీ పర్వత శ్రేణులు

ఉత్తర భారతదేశంలోని పర్వత శ్రేణులు
(ఆరావళి పర్వతాలు నుండి దారిమార్పు చెందింది)
ఆరావళీ పర్వత శ్రేణులు

ఆరావళీ పర్వత శ్రేణులు పశ్చిమభారతంలో గల ప్రాచీన పర్వత ఫంక్తులు. వీటి పొడవు 300 మైళ్ళు వాయువ్యం నుండి బయలుదేరి నైఋతి దిశగా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఉత్తర భాగంలో ఈ శ్రేణులు హర్యానా వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ అబూలోని గురు శిఖర్. దీని ఎత్తు 5653 అడుగులు. ఈ ఆరావళీ పర్వతాలు భారతదేశంలోని ప్రాచీన ముడుత పర్వతాలు. [1]

ఇవీ చూడండిసవరించు


బయటి లింకులుసవరించు

అక్షాంశరేఖాంశాలు: 25°00′N 73°30′E / 25.000°N 73.500°E / 25.000; 73.500

  1. "The India Center - Physical Features". మూలం నుండి 2006-12-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-01-05. Cite web requires |website= (help)