ప్రధాన మెనూను తెరువు

ఆశా భోస్లే

గాయని
(ఆశా భోంస్లే నుండి దారిమార్పు చెందింది)

ఆశా భోస్లే (జననం: 1933 సెప్టెంబరు 8) ప్రముఖ బాలీవుడ్ గాయని. 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో ప్రముఖ గాయనియైన లతా మంగేష్కర్ కు సోదరి.

ఆశా భోస్లే
Asha Bhosle - still 47160 crop.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మనామం ఆషా మంగేష్కర్
జననం (1933-09-08) 1933 సెప్టెంబరు 8 (వయస్సు: 85  సంవత్సరాలు)
సాంగ్లి, ముంబై సంస్థానము, బ్రిటీష్ ఇండియా
సంగీత రీతి పాశ్చాత్య, జానపద, భారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తి గాయని, నేపధ్య గాయని
క్రియాశీలక సంవత్సరాలు 1943 – నేటి వరకు

సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.

విషయ సూచిక

బాల్యంసవరించు

ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు మరియు గాయకుడు.

పురస్కారాలుసవరించు

 
18వ స్క్రీన్ అవార్డు ఉత్సవాలు 2012.

ఫిలిం ఫేర్ అవార్డ్లుసవరించు

ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డు లు మరియు 18 సార్లు నామినేషన్లు [1]

ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్యగాయని అవార్డులుసవరించు

స్పెషల్ అవార్డ్సవరించు

లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్సవరించు

జాతీయ ఫిలిం అవార్డ్లుసవరించు

రెండు సార్లు జాతీయ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు గెలుచుకుంది :

IIFA అవార్డుసవరించు

బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్

ఇతర పురస్కారాలుసవరించు

ఆశా అనేక పురస్కారాలు పొందినది :

గౌరవాలు మరియు బిరుదులుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Asha Bhosle Awards. Asha-Bhosle.com. Accessed October 18, 2007
  2. Abdul Waheed Khan being presented Dayawati Modi Award. portal.unesco.org. November 17, 2006. Accessed October 18, 2007.
  3. Bhayani, Viral. Bachchan, Hema Honoured as Living Legends. redhotcurry.com. March 16, 2004. Accessed October 18, 2007.
  4. 2005 Winners. MTV India. Accessed October 18, 2007.
  5. History: Most Stylish People in Music. MTV India. Accessed October 18, 2007.
  6. Tendulkar, Tata get top civilian honour, Hindustan Times, 25 January 2008.
  7. Asha Bhosle on top 20 music icons list, Indian Express, 6 August 2010
  8. Asha Bhosle among top 20 music icons, Hindustan Times, 7 August 2010
  9. Banerjee, Soumyadipta (2011-10-22). [http://www.dnaindia.com/entertainment/report_its-a-world-record-for-asha- bhosle_1601969 "It's a world record for Asha Bhosle"] Check |url= value (help). DNA India. Retrieved 2011-10-23. line feed character in |url= at position 74 (help)

బాహ్య లంకెలుసవరించు