ఇంటిగుట్టు (1984 సినిమా)
1984 సినిమా
ఇంటిగుట్టు కె.బాపయ్య దర్శకత్వంలో వర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1984 సెప్టెంబర్ 14న విడుదలైన తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, నళిని, చంద్రమోహన్, సుహాసిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 1964 లో తమిళంలో వచ్చిన పనక్కర కుడుంబం అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం.
ఇంటిగుట్టు | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
రచన | పరుచూరి సోదరులు |
నిర్మాత | డి.వి.ఎస్.రాజు |
తారాగణం | చిరంజీవి నళిని సుహాసిని సత్యనారాయణ అల్లు రామలింగయ్య చంద్రమోహన్ |
ఛాయాగ్రహణం | వెంకట్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | వర్మ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 14 సెప్టెంబరు 1984 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- విజయ్ కుమార్ గా చిరంజీవి
- సుభాషిణిగా నళిని
- చంద్రమోహన్
- సుహాసిని
- రావు గోపాలరావు
- అన్నపూర్ణ
- కాకినాడ శ్యామల
- అత్తిలి లక్ష్మి
- అతిథి పాత్రలో నూతన్ ప్రసాద్
- అతిథి పాత్రలో సారథి
- గిరిబాబు
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- చలపతిరావు
- ప్రభాకర్ రెడ్డి
- రావి కొండలరావు
- పి. జె. శర్మ
- నర్రా వెంకటేశ్వరరావు
- ఆనంద్ మోహన్
- జగ్గారావు
- కె. కె. శర్మ
- టెలిఫోన్ సత్యనారాయణ
- సత్తిబాబు
- జి. ఎన్. స్వామి
- చిడతల అప్పారావు
- జయమాలిని
- లక్ష్మీ
- సోనీప్రియ
- లలిత
- బేబి
- రవి
పాటలు
మార్చుఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించగా వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, మాధవపెద్ది రమేష్ పాటలు పాడారు.
- చెడుగుడు చెడుగుడు చెంగు చెంగు చేతైతే నిలబడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- నవ్వితే నవ్వింది ఊరుంది వాడ అ తిట్టితే తిట్టింది చెట్టు చేమా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- రండి పోదాము మన గదిలోనికి రండి రమ్మంటే ఆ ఇది దేనికి - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- లేత లేత చీకటి రుతురుతు రుతురు కొత్త కొత్త ఆకలి మత్తు మత్తుగా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి పట్టవాడు పడుచోడు - ఎం.రమేష్, పి.సుశీల
- వెరైటీ వెరైటీ వెరైటీ పూటకో పైస కోటి గంటకొ పిచ్చ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చుబయటిలింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇంటిగుట్టు