ఇదే నా మొదటి ప్రేమలేఖ

ఇదే నా మొదటి ప్రేమలేఖ, 2001 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా.[1][2] హర్ష క్రియేషన్స్ పతాకంపై జక్కుల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో జయరాం, రిమ్మిసేన్, చలపతిరావు, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[3][4]

ఇదే నా మొదటి ప్రేమలేఖ
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
కథా రచయితమరుధూరి రాజా (మాటలు)
దృశ్య రచయితజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతజక్కుల శ్రీనివాసరెడ్డి
తారాగణంజయరాం
రిమ్మిసేన్
చలపతిరావు
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఎస్. అరుణ్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
హర్ష క్రియేషన్స్
విడుదల తేదీ
2001 అక్టోబరు 19 (2001-10-19)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[5][6]

పాటల జాబితా
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "చెలియ నీవే (రచన: తైదల బాపు)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 04:11
2. "ఇదే నా మొదటి ప్రేమలేఖ (రచన: చంద్రబోస్)"  హరిహరన్ 04:47
3. "ప్రేమించానమ్మా (రచన: సుద్దాల అశోక్ తేజ)"  కుమార్ సానూ 04:22
4. "జీన్స్ ప్యాంటు వేస్తే (రచన: ఐజి మహేష్)"  టిప్పు, గంగ 04:27
5. "ఎమిటౌతున్నది (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  జీన్స్ శ్రీనివాస్, స్వర్ణలత 03:24
6. "మాఘమాస వేళ (రచన: తైదల బాపు)"  మనోహరిణి 04:49

మూలాలుసవరించు

  1. "Idhe Naa Modati Premalekha 2001 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.
  2. "Idhe Naa Modhati Premalekha (2001)". Indiancine.ma. Retrieved 2021-06-08.
  3. "Telugu Cinema - Review - Ide Naa Modati Prema Lekha - Jayaram - Rimmi Sen". www.idlebrain.com. Retrieved 2021-06-08.
  4. "Ide Na Modati Premalekha Movie Review". www.movies.fullhyderabad.com. Retrieved 2021-06-08.
  5. "Idhe Naa Modati Premalekha 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.
  6. "Ide Naa Modati Premalekha Mp3 Songs Download". AtoZmp3 (in ఇంగ్లీష్). 2020-12-20. Retrieved 2021-06-08.

బయటి లింకులుసవరించు