ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1974)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1974 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అమ్మాయి పెళ్ళి "పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివీ? పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిదీ?" సత్యం దాశరథి ఎస్.జానకి
అల్లూరి సీతారామరాజు "రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు" పి.ఆదినారాయణరావు ఆరుద్ర
"విప్లవం మరణించదు వీరుడు మరణించడు వేయి వేల రూపాల వెలుగుతుంది విప్లవాత్మ"
"కొండదేవతా నిన్ను కొలిచేమమ్మా కోటి కోటి దండాలు ఓలమ్మా" కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
"జంబైలే జోరు జంబరు హైలేసా హైలేసా" ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
"కలమురళీ వరవాజిత కూజిత కోకిల మంజుల మంజురతే"(శ్లోకాలు) ఆది శంకరాచార్యులు
దీక్ష "మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక" పెండ్యాల సినారె
దేవదాసు "కల చెదిరింది కథమారింది కన్నీరే ఇక మిగిలింది" రమేష్ నాయుడు ఆరుద్ర
"మేఘాల మీద సాగాలి అనురాగాలరాశిని చూడాలి"
"పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ ఇరుగింటి చినదానికి తగని మక్కువ" పి.సుశీల
"జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ"
"ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం"
మంచి మనుషులు "నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను"(సంతోషం) కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"నిన్ను మరచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని ఎన్నిసార్లో అనుకున్నా"
"పడకు పడకు వెంటపడకు పడుచు పిల్లకు ఆశపడకు పోపోరా చినవాడా" పి.సుశీల
"పెళ్ళయ్యిందీ ప్రేమ విందుకు వేళయ్యిందీ" పి.సుశీల
"నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను"(దుఃఖం) పి.సుశీల
"హరిలో రంగ హరీ అమ్మాయి గారి పని హరీ" పి.సుశీల
"విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట" ఆరుద్ర పి.సుశీల
మనుషుల్లో దేవుడు "ఏయ్ రేఖా శశిరేఖా కోపమా తాపమా" టి.వి.రాజు సినారె
నిప్పులాంటి మనిషి "ఓరబ్బి ఓరబ్బి బంగారు మావ ఓరంత పొద్దు ఉండంగరారా" సత్యం ఆరుద్ర ఎస్.జానకి
"స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి" సినారె
ఓ సీత కథ "మల్లెకన్న తెల్లన వెన్నెలంత చల్లన ఏదీ ఎదీ ఎదీ" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
"పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు పున్నమిరెమ్మ మా పెళ్ళిపడుచు" పి.సుశీల
"చింత చిగురు పులుపనీ చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల" సముద్రాల జూనియర్
పల్లెటూరి చిన్నోడు "మందూ పలికిందప్పుడే ఇక మోసం సాగదు భలే భలే" చిల్లర భావనారాయణరావు
రాం రహీమ్ "ఎగిరే గాలిపటానికి దారం ఆధారం నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం" సాలూరు రాజేశ్వరరావు సినారె పి.సుశీల
"ప్రపంచమంతా ఝూటా ఇది మోసగాళ్ళ సయ్యాటా" సముద్రాల జూనియర్
తాతమ్మకల "పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులె తుమ్మెదా" కొసరాజు కోవెల శాంత, మాధవపెద్ది బృందం
"ఏయ్ మనిషీ ఏహేయ్ మనిషీ మరిచిపో నువ్వు ఒక మనిషివని" సినారె బృందం
అందరూ దొంగలే "చంటిబాబు ఓ బుజ్జి బాబు నీ పంట పండితే నవాబు" కె.వి.మహదేవన్ ఆరుద్ర మాధవపెద్ది
"గురుదేవా గురుదేవా మహదేవా మహదేవా సాంబసదాశివ గురుదేవా" ఆత్రేయ మాధవపెద్ది

బయటి వనరులు

మార్చు