కంచు కాగడా
1984లో విడుదలైన ఒక తెలుగు సినిమా
కంచు కాగడా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ,శ్రీదేవి జంటగా నటించిన తెలుగు సినిమా. సినిమా స్కోపులో తీసిన ఈ సినిమా 1984, సెప్టెంబరు 28న విడుదల అయ్యింది.
కంచు కాగడా (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణ, శ్రీదేవి |
నిర్మాణ సంస్థ | రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులుసవరించు
- కృష్ణ - విక్రమ్
- శ్రీదేవి - దుర్గ
- రావు గోపాలరావు
- ప్రభాకరరెడ్డి
- నిర్మలమ్మ
- అల్లు రామలింగయ్య
- కాంతారావు
- జగ్గయ్య
- గిరిబాబు
- గుమ్మడి
- రాళ్ళపల్లి - శివుడు
- కె.కె.శర్మ
- శ్రీధర్
- నగేశ్
- సుత్తి వీరభద్రరావు
- సుత్తివేలు
- శ్రీలక్ష్మి
- పద్మ
- అనురాధ
- చిట్టిబాబు
- భీమరాజు
- ప్రసాద్ బాబు
- సిలోన్ మనోహర్
- మాస్టర్ అర్జున్
- టెలిఫోన్ సత్యనారాయణ
- మదన్ మోహన్
- రాజవర్మ
- రాంజీ
- చిడతల అప్పారావు
- వీరమాచినేని ప్రసాద్
- పొట్టి వీరయ్య
సాంకేతికవర్గంసవరించు
- దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
- మాటలు: మహారథి
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: వి. ఎస్. ఆర్. స్వామి
- నిర్మాత: నందిగం రామలింగేశ్వరరావు
- కథ: సత్యమూర్తి
- పాటలు: వేటూరి, సత్యమూర్తి, అదృష్ట దీపక్
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, శైలజ
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
- కళ: భాస్కర రాజు
- నృత్యం: సలీం, తార
- పబ్లిసిటి: లంక భాస్కర్
- ఎక్జిక్యూటివ్ నిర్మాత: బూరుగుపల్లి బుల్లి సుబ్బయ్య