రాచర్ల మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
(కాలువపల్లె నుండి దారిమార్పు చెందింది)

రాచర్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°27′47″N 78°57′58″E / 15.463°N 78.966°E / 15.463; 78.966
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంరాచర్ల
విస్తీర్ణం
 • మొత్తం414 కి.మీ2 (160 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం35,080
 • జనసాంద్రత85/కి.మీ2 (220/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1009

గణాంకాలు

మార్చు

2001 వ .సంవత్సరం భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,645. ఇందులో పురుషుల సంఖ్య 2,787, మహిళల సంఖ్య 2,858, గ్రామంలో నివాస గృహాలు 1,393 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,318 హెక్టారులు.

మండల గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 34,335 -అందులో పురుషులు 17,441 మందికాగా, -స్త్రీలు16,894 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 59.27% - పురుషుల అక్షరాస్యత రేటు 76.54% -స్త్రీల అక్షరాస్యత రేటు 41.60%

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఆకవీడు
  2. చిన్నగానిపల్లి
  3. చోలవీడు
  4. జల్లివానిపుల్లలచెరువు
  5. అనుములపల్లె
  6. సోమిదేవిపల్లి
  7. పలకవీడు
  8. రాచర్ల
  9. బూపనగుంట్ల
  10. ఎడవల్లి
  11. గుడిమెట్ల

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. రంగారెడ్డిపల్లె
  2. గంగంపల్లె
  3. కొత్తూరు
  4. మేడంవారిపల్లి
  5. సత్యవోలు
  6. రామాపురం
  7. గౌతవరం
  8. శీలం వెంకటాంపల్లి
  9. పలుగుంటిపల్లి
  10. రాచర్లఫారం
  11. జి.కొత్తపల్లి
  12. అక్కపల్లి
  13. అచ్చంపేట
  14. ఒద్దులవాగుపల్లి
  15. ఓబులరెడ్డిపల్లె
  16. కాలువపల్లె

నిర్జన గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015