మేస్త్రీ (2005 సినిమా)

మేస్త్రీ కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో ఇండియన్ ఫిల్మ్‌ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్.వి.రావు నిర్మించిన తెలుగు సినిమా. 2005, అక్టోబర్ 29న విడుదలైన ఈ సినిమాలో శశికాంత్, నేహా ఒబెరాయ్ జంటగా నటించారు.[1]

మేస్త్రీ
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. నాగేశ్వరరావు
కథ కె.ఎస్. నాగేశ్వరరావు
చిత్రానువాదం కె.ఎస్. నాగేశ్వరరావు
తారాగణం శశికాంత్,
చంద్రమోహన్,
నేహా ఒబెరాయ్,
పూనమ్,
కోట శ్రీనివాసరావు,
బాబూమోహన్,
బ్రహ్మానందం
సంగీతం ఎం.ఎం.శ్రీలేఖ
నిర్మాణ సంస్థ ఇండియన్ ఫిల్మ్‌ కార్పొరేషన్
విడుదల తేదీ 29 అక్టోబర్ 2005
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాత: ఆర్.వి.రావు
  • దర్శకత్వం: కె.ఎస్. నాగేశ్వరరావు
  • సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
  • పాటలు: భారతీబాబు, కందికొండ
  • నృత్యాలు: అశోక్‌రాజ్,నిక్సన్
  • స్టంట్స్: రామ్‌-లక్ష్మణ్
  • కళ: కె.వి.రమణ
  • కూర్పు: మోహన్ - రామారావు
  • నేపథ్యగాయకులు: ఆర్.పి.పట్నాయక్, ఎం.ఎం.శ్రీలేఖ, మురళి, మాలతి

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Mestri (K.S. Nageswara Rao)". indiancine.ma. Retrieved 20 November 2021.

బయటిలింకులు మార్చు

యూట్యూబులో మేస్త్రి