సాంబయ్య (సినిమా)
సాంబయ్య 1999, నవంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానరులో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీహరి, ప్రకాష్ రాజ్, రాధికా చౌదరి, మనోరమ తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]
సాంబయ్య | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. నాగేశ్వరరావు |
రచన | పోసాని కృష్ణ మురళి |
నిర్మాత | బెల్లంకొండ సురేష్ |
తారాగణం | శ్రీహరి ప్రకాష్ రాజ్ రాధిక చౌదరి మనోరమ |
ఛాయాగ్రహణం | అడుసుమిల్లి విజయకుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1999, నవంబరు 26 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చుసాంబయ్య (శ్రీహారి) ఒక చిన్న పాన్-షాప్ యజమాని, ఒక చిన్న బస్తీలో నివసిస్తుంటాడు. ఒక హత్యనేరం మీద జైలుకు వెళ్ళిన సాంబయ్య, ప్రతీకారం తీర్చుకోవడానికి జైలు నుండి బయటకు వస్తాడు. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[3]
నటవర్గం
మార్చుపాటలు
మార్చుఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్[4] సంగీతం అందించగా, భువనచంద్ర పాటలు రాశాడు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాటలు పాడారు.
- భద్రాద్రి రామచంద్ర
- ఏంది ఇద్దరి
మూలాలు
మార్చు- ↑ "Sambaiah (1999)". Indiancine.ma. Retrieved 2021-07-12.
- ↑ FilmiClub. "Sambaiah (1999)". FilmiClub (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "సాంబయ్య". TeluguOne-TMDB-Movie News (in english). Archived from the original on 2021-10-20. Retrieved 2021-07-12.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Sambayya 1999 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.