ఖమ్మం శాసనసభ నియోజకవర్గం

శాసనసభ నియోజకవర్గం

ఖమ్మం శాసనసభ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

ఈ నియోజక వర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన రజాబ్ అలీ మొహమ్మద్
దుమ్ముగూడెం ఆనకట్ట
దుమ్ముగూడెం ఆనకట్ట

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖమం శాసనసభ నియోజకవర్గం నుండి సి.పి.ఎం పార్టీకి చెందిన తమ్మినేని వీరభద్రం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణపై 9820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తమ్మినేని . వీరభద్రం 46505 ఓట్లు సాధించగా, లక్ష్మీనారాయణ 36685 ఓట్లు పొందినాడు.

1999 ఎన్నికలు

మార్చు

1999 ఎన్నికలలో ముక్కోణపు పోటీలో ఇదివరకు రెండు సార్లు విజయం సాధించిన సి.పి.ఐ.కు చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి చెందిన యూనస్ సుల్తాన్ చేతిలో పరాజయం పొందినాడు. ఈ ఎన్నికలలో నాగేశ్వరావు మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సం. శా. స సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 112 ఖమ్మం జనరల్ తుమ్మల నాగేశ్వరరావు పు కాంగ్రెస్ 136016 పువ్వాడ అజయ్‌ కుమార్‌ పు బీఆర్​ఎస్​ 86635
2018 112 ఖమ్మం జనరల్ పువ్వాడ అజయ్‌ కుమార్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి నామా నాగేశ్వరరావు పు తెలుగుదేశం పార్టీ
2014 112 ఖమ్మం జనరల్ పువ్వాడ అజయ్‌ కుమార్‌ పు భారత జాతీయ కాంగ్రెస్ 70251 తుమ్మల నాగేశ్వరరావు పు తెలుగుదేశం పార్టీ 64642
2009 112 ఖమ్మం జనరల్ తుమ్మల నాగేశ్వరరావు పు తెలుగుదేశం పార్టీ 55555 జలగం వెంకటరావు పు IND 53083
2004 280 ఖమ్మం జనరల్ తమ్మినేని వీరభద్రం పు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 46505 బాలసాని లక్ష్మీనారాయణ పు TDP 36685
1999 280 ఖమ్మం జనరల్ యునిస్ సుల్తాన్[2] పు భారత జాతీయ కాంగ్రెస్ 51159 బాలసాని లక్ష్మీనారాయణ పు తెలుగుదేశం పార్టీ 44372
1994 280 ఖమ్మం జనరల్ పువ్వాడ నాగేశ్వరరావు పు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 68744 జహీర్ అలీ మొహమ్మద్ పు భారత జాతీయ కాంగ్రెస్ 44806
1989 280 ఖమ్మం జనరల్ పువ్వాడ నాగేశ్వరరావు M కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 61590 దుర్గా ప్రసాద్ రావు M భారత జాతీయ కాంగ్రెస్ 53495
1985 280 ఖమ్మం జనరల్ మంచికంటి రాంకిషన్ రావు M కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 38963 Mohammad Mujaffaruddin M భారత జాతీయ కాంగ్రెస్ 36198
1983 280 ఖమ్మం జనరల్ మంచికంటి రాంకిషన్ రావు M కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 37771 Anantha Reddy Kisari M భారత జాతీయ కాంగ్రెస్ 29321
1978 280 ఖమ్మం జనరల్ కీసర అనంతరెడ్డి M భారత జాతీయ కాంగ్రెస్ (I) 32335 Chirravoori Laxmi Narsaiah M కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 21918
1972 274 ఖమ్మం జనరల్ మొహమద్ రాజాబ్ అలీ M కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 27046 Mustafa Kamal Khan M భారత జాతీయ కాంగ్రెస్ 25299
1967 274 ఖమ్మం జనరల్ మొహమద్ రాజాబ్ అలీ M కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 30344 S. S. P. Rao M భారత జాతీయ కాంగ్రెస్ 20820
1962 287 ఖమ్మం జనరల్ నల్లమల్ల ప్రసదారావు M కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 28394 Parcha Srinivasa Rao M భారత జాతీయ కాంగ్రెస్ 16732
1957 75 ఖమ్మం (ఎస్.సి) యెన్. పెద్దన్న F PDF 30407 టి. లక్ష్మికాంతమ్మ F భారత జాతీయ కాంగ్రెస్ 26129

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Eenadu (31 October 2023). "కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే చేరిక". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.