చర్చ:ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

తాజా వ్యాఖ్య: బాలు పుట్టింది ఎక్కడ? టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 22 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


సందేహం

మార్చు

వీడెవడురా ఈ మాటలబాబు, చంపేస్తున్నాడు మనల్ని,ప్రతి దానిలో తప్పులు పడుతున్నాను చంపేస్తునాడు అని అనుకోక పోతే ఒకటి రాస్తాను. ఒక సందేహం.బాలసుబ్ర్మణ్యం పేరు ఎస్.పీ బాలు లేక పోతే ఎస్.పి. బాల... ఏమి అనుకోవద్దు ఇలాంటి ప్రశ్నలు వేసి వేధిస్తున్నందుకు...--మాటలబాబు 20:44, 9 జూన్ 2007 (UTC)Reply

మీ సందేహమేంటో నాకు సరిగా అర్ధం కాలేదు. కొంచెం విశదీకరించండి --వైఙాసత్య 21:19, 9 జూన్ 2007 (UTC)Reply
ఎస్.పీ అనే ఉందిగా? మీరు ఎలా ఉంచాలనుకుంటాన్నారు? (నేను సరిగా అర్ధం చేసుకున్నట్టయితే ఎస్.పి నా లేకపోతే ఎస్.పీ నా అనేనా మీ సందేహం?) రెండు విధాలా రాయవచ్చని నా అభిప్రాయం --వైజాసత్య 06:27, 10 జూన్ 2007 (UTC)Reply
  ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


అనామక వాడుకదారుల ఎడిట్లు ఉన్నాయి

మార్చు

ఈరోజు ఈ పేజీలో కొన్ని అనామక ఎడిట్లు చూశాను , కాబట్టి నిర్వాహకులు కొద్ది రోజుల పాటు నియంత్రించగలరు : Kasyap (చర్చ) 08:43, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply

బాలు పుట్టింది ఎక్కడ?

మార్చు

ఈ వ్యాసంలో బాలు పుట్టింది కోనేటమ్మ పేట, నెల్లూరు అని రాసి ఉంది. ఇది నెల్లూరులోని ఒక ప్రాంతమా? లేక ప్రస్తుతం కోనేటంపేట్ అనే పేరుతో తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లా లో ఉన్న ఊరా తెలియడం లేదు. ఈ వ్యాసంలో నెల్లూరులో కోనేటమ్మపేట ఆయన అమ్మగారి స్వస్థలం అని రాసి ఉంది. - రవిచంద్ర (చర్చ) 17:38, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply

అతడు పుట్టిన ఊరు గురించి రాస్తూ ఒక ఈనాడు లింకును మూలంగా ఇచ్చారు. ఆ మూలంలో నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేట అని ఉంది. దాని ప్రకారం ఆ విధంగా మార్చాను. __చదువరి (చర్చరచనలు) 02:23, 28 మార్చి 2021 (UTC)Reply
Return to "ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" page.