చర్చ:నందమూరి తారక రామారావు
అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి
మార్చునందమూరి తారక రామారావు అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచారు. ఇది సరికాదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి అని ఎక్కడొ చూసినట్టు గుర్తు. --వైఙాసత్య 21:24, 11 అక్టోబర్ 2005 (UTC)
పేజీ పొడవు
మార్చుఈ పేజీ చాలా పొడవుగా అయిపోయింది. అయితే ఇందులో ఉన్న సినిమా పేర్లతో ఇంకో పేజీ తయారు చేసి ఇక్కడ మరుపురాని సినిమాలు మాత్రమే ఉంచినట్లయితే బాగుంటుందని నా అభిప్రాయము. సభ్యులు తమ సూచనలు తెలుపగలరు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:11, 3 జనవరి 2006 (UTC)
- అవును, సినిమాల జాబితాను ఇక్కడి నుండి తీసేసి, వేరేపేజీలో పెడితే మంచిది. __చదువరి(చర్చ, రచనలు) 19:07, 3 జనవరి 2006 (UTC)
తీక్షణంగా ఒక చూపు
మార్చుఈ వ్యాసాన్ని 2006 జనవరి 16 నుండి విశేషవ్యాసంగా పెడదామనే ప్రతిపాదన ఉన్నది కనుక, సభ్యులు దీన్నో చూపు చూడాలని మనవి. __చదువరి (చర్చ, రచనలు) 17:48, 12 జనవరి 2006 (UTC)
వెన్నుపోటు
మార్చు1995 లో పార్టీలో జరిగింది తిరుగుబాటు అని పాత్రికేయులు, పరిశీలకులు అన్నారు. వెన్నుపోటు అని అన్నది ప్రతిపక్షాలు, వ్యతిరేకులు మాత్రమే. అందుకే ఆ వాక్యాన్ని తొలగించాను. __చదువరి (చర్చ, రచనలు) 01:12, 7 మార్చి 2006 (UTC)
నిర్మాతగా
మార్చుపాతాళభైరవి నిర్మాతలు చక్రపాణి-నాగిరెడ్డి అండీ . -త్రివిక్రమ్ సాయి 13:30, 5 నవంబర్ 2006 (UTC)
యూ ట్యూబ్ వీడియోలు
మార్చుయూ ట్యూబ్ వీడియోలు పైరసీగాపరిగణించబడి యూట్యూబ్ చే ఆ ఖాతా తొలగించబడినవి కావున ఆ విభాగం తొలగించాను.--అర్జున (చర్చ) 01:31, 25 జనవరి 2014 (UTC)
పేజీ సంరక్షణ
మార్చుఈ పేజీ అజ్ఞాత వాడుకరుల నుండి సంరక్షించండి. పదే పదే అర్థంపర్థంలేని లేని సవరణలు చేస్తున్నారు. Ch Maheswara Raju (చర్చ) 21:37, 22 అక్టోబరు 2021 (UTC)