జగిత్యాల శాసనసభ నియోజకవర్గం

(జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

జగిత్యాల శాసనసభ నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులుసవరించు

2014 ఎన్నికలుసవరించు

 
టి.జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో రాష్రమంతటా TRS ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు టి.జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గారిని గెలిపించారు.

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.రమణ పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున టి.జీవన్ రెడ్డి పోటీచేశాడు. ప్రజారాజ్యం నుండి చంద్రశేఖర్ గౌడ్, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై విద్యాసాగరరావు పోటీచేశారు.[2] తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 29వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు.[3] రమణకు 73,264 ఓట్లు రాగా, జీవన్ రెడ్డి 43,415 ఓట్లు పొందినారు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి టి.జీవన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.రమణపై 8134 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జీవన్ రెడ్డికి 63812 ఓట్లు రాగా, రమణకు 55676 ఓట్లు లభించాయి.

జగిత్యాల నియోజకవర్గం నుండి గెలుపొందిన అభ్యర్థులుసవరించు

1957 నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో గెలుపొందిన, ఓడిన అభ్యర్థుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[4]

సం ని.వ.సం. పేరు రకం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ఓడినవారు లింగం పార్టీ ఓటు
2018 21 జగిత్యాల జనరల్ డా. ఎమ్. సంజయ్ కుమార్ పురు తెరాస 104247 టి.జీవన్ రెడ్డి పురు కాంగ్రెసు పార్టీ 43062
2014 21 జగిత్యాల జనరల్ టి.జీవన్ రెడ్డి పురు కాంగ్రెసు పార్టీ 62616 డా. ఎమ్. సంజయ్ కుమార్ పురు తెరాస 54788
2009 21 జగిత్యాల జనరల్ ఎల్.రమణ పురు తె.దే.పా 73264 టి.జీవన్ రెడ్డి పురు కాంగ్రెసు పార్టీ 43415
2004 256 జగిత్యాల జనరల్ టి.జీవన్ రెడ్డి పురు కాంగ్రెసు పార్టీ 63812 ఎల్.రమణ పురు తె.దే.పా 55678
1999 256 జగిత్యాల జనరల్ టి.జీవన్ రెడ్డి పురు కాంగ్రెసు పార్టీ 65486 ఎల్.రమణ పురు తె.దే.పా 48574
1996 By Polls జగిత్యాల జనరల్ పురు కాంగ్రెసు పార్టీ 83291 బండారి వేణుగోపాల్ పురు తె.దే.పా 29381
1994 256 జగిత్యాల జనరల్ ఎల్.రమణ పురు తె.దే.పా 51256 టి.జీవన్ రెడ్డి పు కాంగ్రెసు పార్టీ 45610
1989 256 జగిత్యాల జనరల్ టి.జీవన్ రెడ్డి పు కాంగ్రెసు పార్టీ 62590 గుడిసెల రాజేశం గౌడ్ పురు తె.దే.పా 30804
1985 256 జగిత్యాల జనరల్ గుడిసెల రాజేశం గౌడ్ పురు తె.దే.పా 43530 టి.జీవన్ రెడ్డి పురు కాంగ్రెసు పార్టీ 28408
1983 256 జగిత్యాల జనరల్ టి.జీవన్ రెడ్డి పురు స్వతంత్రులు 35699 జువ్వాడి రత్నాకర్ రావు పురు కాంగ్రెసు పార్టీ 23337
1978 256 జగిత్యాల జనరల్ దేవకొండ సురేందర్ రావు పురు కాంగ్రెసు పార్టీ (ఐ) 32848 జోగినిపల్లి దామోదర్‌రావు పురు జనతా పార్టీ 14704
1972 252 జగిత్యాల జనరల్ వెలిచాల జగపతి రావు పురు కాంగ్రెసు పార్టీ 39386 సాగి రాజేశ్వరరావు పురు స్వతంత్రులు 15321
1967 252 జగిత్యాల జనరల్ కె.ఎల్.ఎన్.రావు పురు కాంగ్రెసు పార్టీ   Uncontested      
1962 258 జగిత్యాల జనరల్ మాకునూరు ధర్మారావు పురు స్వతంత్రులు 18713 దేవకొండ హనుమంతరావు పురు కాంగ్రెసు పార్టీ 16612
1957 52 జగిత్యాల జనరల్ దేవకొండ హనుమంతరావు పురు కాంగ్రెసు పార్టీ 12261 లింగాల సత్యనారాయణరావు పురు PSP 7300

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
  4. List of candidates for జగిత్యాల Constituency 2014