జమ్మూ కాశ్మీర్‌లో 1980 భారత సార్వత్రిక ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్‌లో భారత సార్వత్రిక ఎన్నికలు 1980

జమ్మూ కాశ్మీరులో 1980లో 7వ లోక్‌సభకు 6 స్థానాలకు భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ) 1, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యు) 1 సీటు, లడఖ్ నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి ఫంట్‌సోగ్ నమ్‌గ్యాల్ 1 సీటు గెలుచుకున్నారు.[1]

జమ్మూ కాశ్మీర్‌లో 1980 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1977 జనవరి 3,6 1984 →

జమ్మూ కాశ్మీరు

నియోజకవర్గం వివరాలు

మార్చు

గణాంకాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.[2] [3]

నియోజకవర్గం ఓటర్లు ఓటర్లు పోలింగ్ %
బారాముల్లా 489040 273949 56.02
శ్రీనగర్ 519706 - -
అనంతనాగ్ 511132 306998 60.06
లడఖ్ 77631 48000 61.83
ఉధంపూర్ 578770 338969 58.57
జమ్మూ 691358 410072 59.31

ఫలితాలు

మార్చు

పార్టీల వారీగా ఫలితాలు

మార్చు
పార్టీ ఎన్నికైన ఎంపీలు
కాంగ్రెస్ (యు) 1
కాంగ్రెస్ (ఐ)
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3
స్వతంత్ర 1
మొత్తం 6

ఎన్నికైన ఎంపీల జాబితా

మార్చు
నం. నియోజకవర్గం ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ అనుబంధం గెలుపు శాతం %
1 బారాముల్లా ఖవాజా ముబారక్ షా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 39.09%
2 శ్రీనగర్ ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ -
3 అనంతనాగ్ జిహెచ్. రసూల్ కొచ్చాక్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 28.36%
4 లడఖ్ ఫంత్‌సోగ్ నామ్‌గ్యాల్ స్వతంత్ర 13.25%
5 ఉధంపూర్ కరణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (యు) 16.74%
6 జమ్మూ గిర్ధారి లాల్ డోగ్రా భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) 21.27%

మూలాలు

మార్చు
  1. "1980 India General (7th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2018-04-07.
  2. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1980 TO THE SEVENTH LOK SABHA VOLUME II - http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1980/Vol_II_LS_80.pdf
  3. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1980 TO THE SEVENTH LOK SABHA VOLUME I - http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1980/Vol_I_LS_80.pdf