జమ్మూ కాశ్మీర్‌లో 1984 భారత సార్వత్రిక ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్‌లో భారత సార్వత్రిక ఎన్నికలు 1984

జమ్మూ కాశ్మీరులో 1984లో 8వ లోక్‌సభకు 6 స్థానాలకు భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 సీట్లు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకున్నాయి.[1]

జమ్మూ కాశ్మీర్‌లో 1984 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1980 డిసెంబరు 24 1989 →

జమ్మూ కాశ్మీరు

నియోజకవర్గం వివరాలు మార్చు

గణాంకాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.[2]

నియోజకవర్గం ఓటర్లు ఓటర్లు పోలింగ్ %
బారాముల్లా 571205 348963 61.09
శ్రీనగర్ 640514 470871 73.51
అనంతనాగ్ 611518 428548 70.08
లడఖ్ 89717 61264 68.29
ఉధంపూర్ 675228 372077 55.10
జమ్మూ 811828 576390 71.00

ఫలితాలు మార్చు

పార్టీల వారీగా ఫలితాలు మార్చు

పార్టీ ఎన్నికైన ఎంపీలు
కాంగ్రెస్ 3
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3
మొత్తం 6

ఎన్నికైన ఎంపీల జాబితా మార్చు

నం. నియోజకవర్గం ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ అనుబంధం గెలుపు శాతం %
1 బారాముల్లా సైఫ్ ఉద్ దిన్ సోజ్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 41.75%
2 శ్రీనగర్ అబ్దుల్ రషీద్ కాబూలి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 63.20%
3 అనంతనాగ్ అక్బర్ జహాన్ బేగం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 19.91%
4 లడఖ్ ఫంత్‌సోగ్ నామ్‌గ్యాల్ భారత జాతీయ కాంగ్రెస్ 13.42%
5 ఉధంపూర్ గిర్ధారి లాల్ డోగ్రా భారత జాతీయ కాంగ్రెస్ 30.74%
6 జమ్మూ జనక్ రాజ్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ 21.27%

మూలాలు మార్చు

  1. "1984 India General (8th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2018-04-07.
  2. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1984 TO THE EIGHT LOK SABHA - http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1984/Vol_II_LS84.pdf