తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2022)
తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే ప్రతిభా పురస్కారం.[1] భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
ప్రతిభా పురస్కారాలు (2022) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా | |
వ్యవస్థాపిత | 1990 | |
మొదటి బహూకరణ | 1990 | |
క్రితం బహూకరణ | 2021 | |
మొత్తం బహూకరణలు | 12 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 20,116 | |
Award Rank | ||
2021 ← ప్రతిభా పురస్కారాలు (2022) → 2023 |
1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]
పురస్కార గ్రహీతలు
మార్చు2022 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | వెంకటేశ్వరాచార్యులు | కవిత్వం | ||
2 | డాక్టర్ రాజారెడ్డి | పరిశోధన | ||
3 | అన్నవరం శ్రీనివాస్ | చిత్రకళ | ||
4 | టి.గంగాధర్ | శిల్పకళ | ||
5 | పసుమర్తి రామలింగశాస్త్రి | నృత్యం | ||
6 | డాక్టర్ పప్పు వేణుగోపాలరావు | సంగీతం | ||
7 | దిలీప్ రెడ్డి | పత్రికారంగం | ||
8 | కల్యాణి | నాటకం | ||
9 | కొంకు ఎల్లయ్య | జానపదము | ||
10 | గండ్ర లక్ష్మణరావు | అవధానం | ||
11 | కొలకలూరి మధుజ్యోతి | రచయిత్రి | ||
12 | దేవులపల్లి కృష్ణమూర్తి | కథ/నవల |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి (2018-11-15). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 2018-11-15. Retrieved 2023-09-13.
- ↑ విలేకరి (19 March 2024). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". V6వెలుగు. Retrieved 5 November 2024.
ఇతర లంకెలు
మార్చు- ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine