దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో

ప్రంపంలోని వివిధ దేశాలలో ఆంగ్ల భాష మాట్లాడే వారి సంఖ్య ఈ జాబితాలో ఇవ్వబడింది. (List of countries by English-speaking population). ఇందులో ఇంగ్లీషును మొదటిభాషగా మాట్లాడే స్థానికులు, ఇంగ్లీషును రెండవ భాషగా మాట్లాడేవారు కలిపి లెక్కించడమైనది. అయితే రెండవభాషగా మాట్లాడే భాష గురించిన గణాంకాలు అంత నిర్దిష్టంగా ఉండే అవకాశం తక్కువ. కనుక ఈ జాబితాలో ఇచ్చిన వివరాలు సూచనా ప్రాయంగా మాత్రమే వినియోగించదగినవి.

Population density of people whose native language is English.
దస్త్రం:Anglospeaking population 2013.png
Percentage of English speakers.
  80-100%
  60-80%
  40-60%
  20-40%
   0-20%
ర్యాంకు దేశం మొత్తం మొదటి భాషగా అదనపు భాషగా గమనికలు
1 భారత దేశం ≥ 350,000,000 178,598 ఇంగ్లీషు మాట్లాడేవారు, ఇంగ్లీషు వివియోగించేవారు కలిపి. ఆధారం: క్రిస్టల్ (2005) [1] [2], ఇండియా టుడే సర్వే (1997 ఆగస్టు 18) [3]. ఇంగ్లీషు మాతృభాషగా గలవారు: 1991 భారత దేశం జనగణన
2 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 251,388,301 215,423,557 35,964,744 ఆధారం : యు.ఎస్. జనగణన 2000: Language Use and English-Speaking Ability: 2000, Table 1. Figure for second language speakers are respondents who reported they do not speak English at home but know it "very well" or "well". Note: figures are for population age 5 and older
యూరోపియన్ యూనియన్ 229,850,000 61,850,000 168,000,000 స్థానికంగా మాట్లాడేవారు: Crystal (2005), పేజి. 109, యు.కె., ఐర్లాండ్ కలిపి.

స్థానికులు కాకుండా మాట్లాడేవారు: 2006 యూరో బరామీటర్ సర్వే - . 15 సంవత్సరాల పైబడిన యూ.యూ. పౌరులందరినీ సర్వేలో పరిగణించారు. యూరోపియన్ యూనియన్ ఒక దేశం కాదు గనుక ర్యాంకు చూపలేదు.

3 చైనా 200,000,000–
350,000,000
200,000 (Hong Kong only) 200,000,000–
350,000,000
ఇంగ్లీషు వినియోగించే వారి సంఖ్య, (మాట్లాడేవారి సంఖ్య కాదు.). ఆధారం :Jian Yang (2006). "Learners and users of English in China". English Today. 22 (2): 3–10. Archived from the original on 2008-10-09. Retrieved 2007-09-17. Hong Kong contributes an additional 2.5 million speakers, of whom 200,000 regard English as their "usual" language (1996 by-census [4]).
4 నైజీరియా 79,000,000 4,000,000 >75,000,000 Figures are for speakers of Nigerian Pidgin, an English-based pidgin or creole. Ihemere gives a range of roughly 3 to 5 million native speakers; the midpoint of the range is used in the table. Ihemere, Kelechukwu Uchechukwu. 2006. "A Basic Description and Analytic Treatment of Noun Clauses in Nigerian Pidgin. Archived 2007-06-10 at the Wayback Machine" Nordic Journal of African Studies 15(3): 296–313.
5 యునైటెడ్ కింగ్డమ్ 59,600,000 58,100,000 1,500,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
6 ఫిలిప్పీన్స్ 45,900,000 27,000 42,500,000 Total speakers: Census 2000, text above Figure 7. 63.71% of the 66.7 million people aged 5 years or more could speak English. స్థానికంగా మాట్లాడేవారు: Census 1995, as quoted by Andrew Gonzalez in The Language Planning Situation in the Philippines, Journal of Multilingual and Multicultural Development, 19 (5&6), 487-525. (1998)
7 జర్మనీ 36,000,000 272,504 36,000,000 స్థానికంగా మాట్లాడేవారు: Statistisches Bundesamt (cited here).
స్థానికులు కాకుండా మాట్లాడేవారు: 2006 యూరో బరామీటర్ సర్వే - .
8 కెనడా 25,246,220 17,694,830 7,551,390 ఆధారం :2001 Census - Knowledge of Official Languages Archived 2018-10-16 at the Wayback Machine and Mother Tongue Archived 2018-10-16 at the Wayback Machine. The native speakers figure comprises 122,660 people with both French and English as a mother tongue, plus 17,572,170 people with English and not French as a mother tongue.
9 ఆస్ట్రేలియా 17,357,833 15,013,965 2,343,868 ఆధారం :2001 Census.[5][permanent dead link] The figure shown in the first language English speakers column is actually the number of Australian residents who speak only English at home. The additional language column shows the number of other residents who claim to speak English "well" or "very well". Another 5% of residents did not state their home language or English proficiency.
10 పాకిస్తాన్ 17,000,000 17,000,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
11 ఫ్రాన్స్ 16,000,000 16,000,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
12 ఇటలీ 14,000,000 14,000,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
13 దక్షిణ ఆఫ్రికా 13,700,000 3,673,203 10,000,000 స్థానికంగా మాట్లాడేవారు: 2001 Census: Census in Brief, page 15 (Table 2.5)

స్థానికులు కాకుండా మాట్లాడేవారు: Crystal (2005), పేజి. 109.

14 నెదర్లాండ్స్ 12,000,000 12,000,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
15 స్పెయిన్ 10,000,000 10,000,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
16 పోలండ్ 9,200,000 9,200,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
17 టర్కీ 8,100,000 8,100,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
18 కామెరూన్ 7,700,000 7,700,000 Crystal (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
19 మలేషియా 7,400,000 380,000 7,000,000 Crystal (2005), పేజి. 109.
20 రష్యా 6,955,315 1,804 6,953,511 ఆధారం :Basic Results Archived 2011-07-19 at the Wayback Machine, Tables 4.4 and 4.1, Russian Census (2002). The "total" figure is the number of residents who reported English as one of the language they knew. The "first language" figure is the number of residents who reported "American" or "English" as their nationality. The "additional languages" figure is the difference.
21 స్వీడన్ 6,600,000 6,600,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
22 జింబాబ్వే 5,550,000 250,000 5,300,000 Crystal (2005), పేజి. 109.
23 రొమేనియా 5,300,000 5,300,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
24 బెల్జియం 5,100,000 5,100,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
25 సియెర్రా లియోన్ 4,900,000 500,000 4,400,000 Crystal (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
26 గ్రీస్ 4,200,000 4,200,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
27 టాంజానియా 4,000,000 4,000,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
28 ఆస్ట్రియా 3,900,000 3,900,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
29 ఐర్లాండ్ 3,850,000 3,750,000 100,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
30 డెన్మార్క్ 3,800,000 3,800,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
31 న్యూజిలాండ్ 3,673,623 ≥ 3,008,058 2006 Census: Language spoken. Native language figure is actually those who spoke English only, so will probably be too low. Both figures exclude those 75,567 people who spoke no language, e.g. were too young to talk, and the 196,224 people who did not state what languages they spoke. Crystal (2005), పేజి. 109, gives figures of 3,700,000 native speakers and 150,000 second language speakers.
32 బంగ్లాదేశ్ 3,500,000 3,500,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
33 పాపువా న్యూగినియా 3,150,000 150,000 3,000,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
34 లైబీరియా 3,100,000 600,000 2,500,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
35= ఫిన్లాండ్ 2,700,000 2,700,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
35= కెన్యా 2,700,000 2,700,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
37 జమైకా 2,650,000 2,600,000 50,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
38 పోర్చుగల్ 2,600,000 2,600,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
39 ఉగాండా 2,500,000 2,500,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
40 చెక్ రిపబ్లిక్ 2,100,000 2,100,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
41 హంగేరీ 2,000,000 2,000,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
42 పోర్టోరికో 1,940,000 100,000 1,840,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
43= శ్రీలంక 1,910,000 10,000 1,900,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
43= జాంబియా 1,910,000 110,000 1,800,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
45 క్రొయేషియా 1,800,000 1,800,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
46 సింగపూర్ 1,793,245 665,087 1,128,158 ఆధారం :2000 Census. Second language speaker figure only includes those literate in English aged 15 or more. Native speakers aged 5 or more, literate population, aged 15 or more, and percentage of literate population literate in English.
47 బల్గేరియా 1,500,000 1,500,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
48= స్లొవేకియా 1,400,000 1,400,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
48= ఘనా 1,400,000 1,400,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
50 ట్రినిడాడ్ & టొబాగో 1,145,000 1,145,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
51 స్లొవేనియా 950,000 950,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
52 లిథువేనియా 900,000 900,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
53 గయానా 680,000 650,000 30,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
54 బోత్సువానా 630,000 630,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
55 ఎస్టోనియా 590,000 590,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
56= లాత్వియా 540,000 540,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
56= మలావి 540,000 540,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
58 లెసోతో 500,000 500,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
59 సైప్రస్ 420,000 420,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
60 సూరీనామ్ 410,000 260,000 150,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
61 నమీబియా 314,000 14,000 300,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
62 బహామాస్ 288,000 260,000 28,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
63 మాల్టా 280,000 280,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
64 బార్బడోస్ 275,000 262,000 13,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
65 బెలిజ్ 246,000 190,000 56,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
66 లక్సెంబోర్గ్ నగరం 220,000 220,000 2006 యూరో బరామీటర్ సర్వే - .
67 మారిషస్ 202,000 2,000 200,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
68 వనువాటు 180,000 60,000 120,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
69 ఫిజీ 176,000 6,000 170,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
70 సొలొమన్ దీవులు 175,000 10,000 165,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
71 ఇథియోపియా 171,712 1,986 169,726
72 గ్వామ్ 158,000 58,000 100,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
73 బ్రూనై 144,000 10,000 134,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
74 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 114,000 114,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
75 వర్జిన్ దీవులు(అ.సం.రా) 113,000 98,000 15,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
76= గ్రెనడా 100,000 100,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
76= ఇస్రాయెల్ 100,000 100,000 ఆధారం :Ethnologue (2005) [6]
78 సమోవా 94,000 1,000 93,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
79 జపాన్ >93,500 93,500 Native speaker figure is the number of foreign residents from the United States, Britain, Canada, Australia and New Zealand.[7]
80 భూటాన్ 75,000 75,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
81 సెయింట్ లూసియా 71,000 31,000 40,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
82 ఉత్తర మెరియానా దీవులు 70,000 5,000 65,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
83 ఆంటిగువా & బార్బుడా 68,000 66,000 2,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
84 అమెరికన్ సమోవా 67,000 2,000 65,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
85 మైక్రొనీషియా 64,000 4,000 60,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
86= బెర్ముడా 63,000 63,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
86= డొమినికా కామన్వెల్త్ 63,000 3,000 60,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
88 మార్షల్ దీవులు 60,000 60,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
89 స్వాజిలాండ్ 50,000 50,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
90 అరుబా 44,000 9,000 35,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
91 గాంబియా 40,000 40,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
92 సెయింట్ కిట్స్ & నెవిస్ 39,000 39,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
93 కేమెన్ దీవులు 36,000 36,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
94 సీషెల్లిస్ 33,000 3,000 30,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
95 హోండూరస్ 31,500 31,500
96= జిబ్రాల్టర్ 30,000 28,000 2,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
96= టోంగా 30,000 30,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
98 కిరిబాతి 23,000 23,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
99= రవాండా 20,000 20,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
99= బ్రిటిష్ వర్జిన్ దీవులు 20,000 20,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
101 పలావు 18,500 500 18,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
102 అంగ్విల్లా 12,000 12,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
103 నౌరూ 10,300 800 9,500 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
104 డొమినికన్ రిపబ్లిక్ 8,000 8,000
105 సెయింట్ హెలినా 5,400 5,400
106= కుక్ దీవులు 4,000 1,000 3,000 ఆధారం : క్రిస్టల్ (2005), పేజి. 109.
106= మాంట్సెరాట్ 4,000 4,000 Source: Crystal (2005), పేజి. 109. ఈ సంఖ్యలో 'ఇంగ్లీష్ క్రియోల్' మాట్లాడే వారి సంఖ్య కూడా కలుపబడింది.
108 బ్రిటిష్ హిందూమహాసముద్ర భూభాగం 3,500 3,500
109 లెబనాన్ 3,300 3,300
110 నియూ 2,160 78 2,082
111 ఫాక్లాండ్ దీవులు 1,991 1,991
112 నెదర్లాండ్స్ యాంటిలిస్ 1,800 1,800
113 నార్ఫోక్ దీవులు 1,678 1,678
114 టర్క్స్ & కైకోస్ దీవులు 920 920
115 గ్వాడలోప్ 200 200
116 సెయింట్ పియెర్ & మికెలాన్ 188 188
117 పిట్కెయిర్న్ 46 46
118 టోకెలావ్ దీవులు 40 40
కంబోడియా Replacing French as second language, especially in Phnom Penh. Also used for mobile phone texting
క్రిస్టమస్ దీవులు
ఎరిట్రియా
గ్వెర్నిసీ
హాంగ్కాంగ్
ఇండొనీషియా
జెర్సీ బాలివిక్
కొరియా
ఐల్ ఆఫ్ మాన్
సోమాలియా
తైవాన్
థాయిలాండ్

ఇవి కూడా చూడండి

మార్చు