పండంటి సంసారం (2001 సినిమా)
పండంటి సంసారం అనేది 2001లో విడుదలైన భారతీయ తెలుగు భాషా కుటుంబ నాటక చిత్రం, కృష్ణ దర్శకత్వం వహించాడు. అలాగే, తనతో పాటు పృథ్వీ రాజ్, రవళి, చారులత, కోట శ్రీనివాసరావు నటించారు.
పండంటి సంసారం | |
---|---|
దర్శకత్వం | ఘట్టమనేని కృష్ణ |
రచన | పరుచూరి సోదరులు (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఘట్టమనేని కృష్ణ |
కథ | పరుచూరి సోదరులు |
తారాగణం | |
కూర్పు | కృష్ణ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 18 మే 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- కృష్ణ కృష్ణమనాయుడుగా
- పృథ్వీ నరేంద్రగా
- రవళి
- చారులత
- కోట శ్రీనివాసరావు చలపతిగా
- బాబు మోహన్
- ఎ. వి. ఎస్
- ప్రసాద్ బాబు
- నర్రా వెంకటేశ్వరరావు
- గోకిన రామారావు
- శివాజీ రాజా
- గౌతమ్ రాజు
- అన్నపూర్ణ
- సుమ కనకాల
- తెలంగాణ శకుంతల
- సనా
సౌండ్‌ట్రాక్
మార్చుజాలాది సాహిత్యం అందించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1] ఇందులోని "నింగి నేల" డ్యూయెట్ ను సుఖ్విందర్ సింగ్‌తో కలిసి జస్పిందర్ నరులా ఆలపించింది.
మూలాలు
మార్చు- ↑ "Krishna without Mustache". Idlebrain.com. 27 February 2001. Archived from the original on 27 March 2024. Retrieved 29 March 2024.