పాడేరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పాడేరు శాసనసభ నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోవుంది. ఇది షెడ్యూల్ తెగలకు (Scheduled Tribes) రిజర్వ్ చేయబడింది.

పాడేరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°4′48″N 82°39′36″E మార్చు
పటం

మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ సభ్యులు మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 148 పాడేరు (ఎస్టీ) కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మహిళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 71153 గిడ్డి ఈశ్వరీ మహిళ టీడీపీ 28349
2014 148 పాడేరు (ఎస్టీ) గిడ్డి ఈశ్వరీ మహిళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 52384 గొట్టేటి దేముడు M CPI 26243
2009 148 పాడేరు (ఎస్టీ) పసుపులేటి బాలరాజు M INC 35653 గొట్టేటి దేముడు M CPI 35066
2004 29 పాడేరు (ఎస్టీ) లాకే రాజారావు M BSP 33890 Ravi Sankar Samida M IND 26335
1999 29 పాడేరు (ఎస్టీ) మత్స్యరాస మణికుమారి F తె.దే.పా 26160 లాకే రాజారావు M BSP 21734
1994 29 పాడేరు (ఎస్టీ) కొట్టగుళ్లి చిట్టినాయుడు M తె.దే.పా 27923 మత్స్యరాస బాలరాజు M INC 15685
1989 29 పాడేరు (ఎస్టీ) మత్స్యరాస బాలరాజు M INC 27501 మత్స్యరాస వెంకటరాజు M తె.దే.పా 13037
1985 29 పాడేరు (ఎస్టీ) కొట్టగుళ్లి చిట్టినాయుడు M తె.దే.పా 11342 మత్స్యరాస బాలరాజు M INC 11229
1983 29 పాడేరు (ఎస్టీ) ) Tammarba Chitti Naidu M INC 8810 Setti Lakshmanudu M IND 6242
1978 29 పాడేరు (ఎస్టీ) Giddi Appalanaidu M JNP 12653 Thamarba Chittinaidu M INC 10146
1972 29 పాడేరు (ఎస్టీ) Tamarba Chittinaidu M INC 8074 Raja Ca Padal M IND 5641
1967 29 పాడేరు (ఎస్టీ) T. Chittinaidu M INC 4104 P. R. Rao M IND 1588

ఇవి కూడా చూడండి మార్చు