అనుమోలు వెంకటసుబ్బారావు

అనుమోలు వెంకటసుబ్బారావు తెలుగు సినిమా నిర్మాత.

Prasad Art Pictures
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

జీవిత విశేషాలు

మార్చు

ఆయన 1925లో ఆంధ్రప్రదేశ్ లోని పునాదిపాడులొ జన్మించాడు. ఆయన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థకు నేతృత్వం వహించాడు. ఈ సంస్థ బ్యానర్ పై 26 సినిమాలను నిర్మించాడు.

చిత్రాలు

మార్చు
  1. హాత్‌కడి (1995) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
  2. మేరా ప్యారా భారత్ (1994) (నిర్మాత)
  3. పోలీస్ బ్రదర్స్ (1994) (నిర్మాత)
  4. ముకాబలా (1993) (నిర్మాత)
  5. గోల్‌మాల్ గోవిందం (1992) (నిర్మాత)
  6. తల్లిదండ్రులు (1991 సినిమా) (1991) (నిర్మాత)
  7. ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) (నిర్మాత)
  8. జీవన్ థారా (1982) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
  9. మైనే ఇంతికాం లూంగా (1982) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
  10. జుదాయ్ (1980) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
  11. నాయకుడు – వినాయకుడు (1980) (నిర్మాత)
  12. కమలమ్మ కమతం (1979) (నిర్మాత)
  13. ఆలుమగలు (1977 సినిమా) (1977) (నిర్మాత)
  14. అల్లుడొచ్చాడు (1976) (నిర్మాత)
  15. అత్తవారిల్లు (1976) (నిర్మాత)
  16. పల్లెటూరి బావ (1973) (నిర్మాత)
  17. భార్యాబిడ్డలు (1971) (నిర్మాత)
  18. ఆదర్శ కుటుంబం (1969) (నిర్మాత)
  19. బ్రహ్మచారి (సినిమా) (1968/II) (నిర్మాత)
  20. నవరాత్రి (సినిమా) (1966) (నిర్మాత)
  21. మనుషులు మారాలి (1965) (నిర్మాత)
  22. పునర్జన్మ (1963 సినిమా) (1963) (నిర్మాత)
  23. కులగోత్రాలు (1962) (నిర్మాత)
  24. భార్యాభర్తలు (1961) (నిర్మాత)
  25. ఇల్లరికం (సినిమా) (1959) (నిర్మాత)
  26. పెంపుడు కొడుకు (1953) (నిర్మాత)

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు