ఫ్యామిలీ స్టార్

ఫ్యామిలీ స్టార్ 2024లో విడుదలైన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై  దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 మార్చి 4న[1], చేసి సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేశారు.[2]

ఫ్యామిలీ స్టార్
దర్శకత్వంపరశురామ్ పెట్ల
రచనపరశురామ్ పెట్ల
నిర్మాతదిల్ రాజు, శిరీష్
తారాగణం
ఛాయాగ్రహణంకె.యు. మోహనన్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
5 ఏప్రిల్ 2024 (2024-04-05)(థియేటర్)
26 ఏప్రిల్ 2024 (2024-04-26)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు, తమిళం, భాషలలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

సంగీతాన్ని మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపీ సుందర్ కంపోజ్ చేశారు. ఇది విజయ్ దేవరకొండతో అతని మూడవది సహకారం, గీత గోవిండం (2018) మరియు వరల్డ్ ఫేమస్ లవర్ (2020) తరువాత.

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."నందనందనా[4]"అనంత శ్రీరామ్గోపీ సుందర్సిద్ శ్రీరామ్4:56
2."కళ్యాణి వచ్చా వచ్చా[5]"అనంత శ్రీరామ్గోపీ సుందర్మంగ్లీ, కార్తీక్3:20
3."మధురం కదా[6]"శ్రీమణిగోపీ సుందర్శ్రేయ ఘోషాల్4:14
4."దేఖో రే దేఖో"అనంత శ్రీరామ్గోపీ సుందర్హేమచంద్ర3:18
5."నన్ను తీర్పు తీర్చవద్దు"మాహా మాహా6:25

మూలాలు

మార్చు
  1. NT News (4 March 2024). "ఇంప్రెసివ్‌గా విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ టీజర్‌". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
  2. 10TV Telugu (2 February 2024). "ఎన్టీఆర్ 'దేవర' బదులు దేవరకొండ వస్తున్నాడు.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్." (in Telugu). Archived from the original on 6 February 2024. Retrieved 6 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (24 April 2024). "సడన్‌గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్'". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
  4. Andhrajyothy (8 February 2024). "ఫ్యామిలీస్టార్‌ ప్రేమగీతం". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
  5. Chitrajyothy (12 March 2024). "'కళ్యాణి వచ్చా వచ్చా'.. ఫ్యామిలీ స్టార్ రెండో పాటొచ్చింది". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  6. Eenadu (25 March 2024). "మధురమే కదా". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.

బయటి లింకులు

మార్చు