బలరాం 2000 మార్చి 31న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అమూల్యా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. శ్రీహరి, రాశి, వినీత్, మహేశ్వరి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాము విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

బలరాం
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
తారాగణం శ్రీహరి,
రాశి (నటి)
నిర్మాణ సంస్థ శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
  • స్టూడియో: శ్రీ అమూల్యా ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: సి.కళ్యాణ్
  • సమర్పించినవారు: బి.ఆర్. నాయుడు;
  • సహ నిర్మాత: సి.వంకటేశ్వరరావు, ముత్యాల రమేష్
  • సంగీత దర్శకుడు: విద్యాసాగర్ (మ్యూజిక్ డైరక్టర్)

మూలాలు

మార్చు
  1. "Balaram (2000)". Indiancine.ma. Retrieved 2021-06-05.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బలరాం&oldid=4132552" నుండి వెలికితీశారు