బలిపీఠం రంగనాయకమ్మ రచించిన బలిపీఠం ఆధారంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించబడిన సందేశాత్మక చిత్రం.1975 లో విడుదలైన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు. విజయవంతమైన ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.

బలిపీఠం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
కథ రంగనాయకమ్మ
తారాగణం శోభన్ బాబు ,
శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఓషియానిక్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

స్క్రీన్ ప్లే , దర్శకత్వం: దాసరి నారాయణరావు

కథ: ముప్పాళ్ళ రంగనాయకమ్మ

సంగీతం :కొమ్మినేని చక్రవర్తి

నిర్మాత: వై.సునీల్ చౌదరి

సహ నిర్మాత: బి.శ్యామ్ ప్రసాద్

నిర్మాణ సంస్థ: రవిశంకర్ ఆర్ట్ పిక్చర్స్

సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి,విస్సంరాజు రామకృష్ణ దాస్, పిఠాపురం నాగేశ్వరరావు,మాధవపెద్ది సత్యం

కెమెరా: వి వి.ఆర్.చౌదరి

ఎడిటింగ్: కె.సత్యం

ఆర్ట్: కళాధర్, భాస్కరరాజ్

విడుదల:17:07:1975.

కథా సంగ్రహం

మార్చు

పాటలు

మార్చు
  • చందమామ రావె జాబిల్లి రావె (రచన: దాశరథి; గాయకులు: రామకృష్ణ, పి. సుశీల)
  • కుశలమా నీకు కుశలమేనా (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • కలసి పాడుదాం తెలుగు పాట (రచన: శ్రీ శ్రీ; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • టక్కు టక్కు టక్కులాడి బండిరా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
  • యేసుకుందాం బుడ్డోడా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు)

బాక్సాఫీస్

మార్చు
  • ఈ సినిమా విజయవాడ, గుంటూరు నరగాలలో 100 రోజుల పండుగ జరుపున్నది.[1]

మూలాలు

మార్చు
  1. "Sobhanbabu's 100 Days Films List at Cinegoer.com". Archived from the original on 2012-09-27. Retrieved 2011-01-01.

బయటి లింకులు

మార్చు