బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం

కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో బాన్స్‌వాడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°22′48″N 77°52′48″E మార్చు
పటం

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యుల జాబితా మార్చు

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు భారత రాష్ట్ర సమితి 76278 ఏనుగు రవీందర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 52814
2018 14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు టిఆర్ఎస్ 77943 కాసుల బాల్‌రాజ్ పు కాంగ్రెస్ పార్టీ 59458
2014 14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు టిఆర్ఎస్ 65868 కాసుల బాల్‌రాజ్ పు కాంగ్రెస్ పార్టీ 41938
2011 ఉప ఎన్నిక[2] బాన్సువాడ GEN పోచారం శ్రీనివాసరెడ్డి M TRS 83245 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ M INC 33356
2009 14 బాన్సువాడ GEN పోచారం శ్రీనివాసరెడ్డి M TDP 69857 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ M INC 43754
2004 235 బాన్సువాడ GEN బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ M INC 61819 పోచారం శ్రీనివాసరెడ్డి M TDP 49471
1999 235 బాన్సువాడ GEN పోచారం శ్రీనివాసరెడ్డి M TDP 72179 Kishan Singh M INC 40495
1994 235 బాన్సువాడ GEN పోచారం శ్రీనివాసరెడ్డి M TDP 77495 Srimathi Beena Devi F INC 20023
1989 235 బాన్సువాడ GEN కత్తెర గంగాధర్ M TDP 44377 Reddygari Venkatarama Reddy M INC 41934
1985 235 Banswada GEN Suryadevara Venkata M TDP 44904 Venkatarama Reddy M INC 35804
1983 235 Banswada GEN Kishan Singh M IND 36346 M. Srinivasa Rao M INC 24459
1978 235 Banswada GEN M. Sreenivasa Rao M INC (I) 31178 Narayan Rao Jadav M IND 11940
1972 231 Banswada GEN Sreenivasarao M INC 20279 Rajaiah M IND 17687
1967 231 Banswada GEN M.S. Rao M INC 24198 K.L.N. Goud M IND 15208
1962 240 Banswada GEN Sreenivasa Reddy M INC 21418 Narla Rajiah M IND 18395
1957 37 Banswada GEN ఎల్లాప్రగడ సీతాకుమారి F INC Uncontested

2004 ఎన్నికలు మార్చు

2004 శాసనసభ ఎన్నికలలో బాన్స్‌వాడ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన బజిరెడ్డి గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై 12304 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గోవర్థన్‌కు 61733 ఓట్లు లభించగా, శ్రీనివాస్‌కు 42429 ఓట్లు వచ్చాయి.

==2023 ఎన్నికలు మార్చు

2023 ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణ పోటీ చేశారు[3].

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Eenadu (16 December 2023). "ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  3. Eenadu (11 November 2023). "ఉద్యమ నాయకులు..ప్రస్తుత ప్రత్యర్థులు". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.

వెలుపలి లంకెలు మార్చు