బాపట్ల శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

బాపట్ల శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.

బాపట్ల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°54′0″N 80°28′12″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ సభ్యులు మార్చు

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గాదె వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మతెన అనంతవర్మపై 15569 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరెడ్డికు 61370 ఓట్లు రాగా, అనంతవర్మకు 45801 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్.లక్ష్మీపతిరావు పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 211 Bapatla GEN కోన రఘుపతి M YSRC 71076 Annam Satish Prabhakar M తె.దే.పా 65263
2009 211 Bapatla GEN గాదె వెంకటరెడ్డి M INC 37456 Chirala Govardhana Reddy M తె.దే.పా 36093
2004 98 Bapatla GEN గాదె వెంకటరెడ్డి M INC 61370 మంతెన అనంత వర్మ M తె.దే.పా 45801
1999 98 Bapatla GEN మంతెన అనంత వర్మ M తె.దే.పా 50008 ముప్పలనేని శేషగిరి రావు M INC 36163
1994 98 Bapatla GEN ముప్పలనేని శేషగిరి రావు M తె.దే.పా 63001 Kathi Padma Rao M BSP 21507
1989 98 Bapatla GEN చీరాల గోవర్ధన రెడ్డి M INC 58505 Atchuta Rama Raju Penu Mtasa M తె.దే.పా 42922
1985 98 Bapatla GEN ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు M తె.దే.పా 37129 Manthena Venkata Suryanarayana Raju M IND 19102
1983 98 Bapatla GEN C. V. Ramaraju M IND 57263 కోన ప్రభాకర్‌ రావు M INC 27831
1978 98 Bapatla GEN కోన ప్రభాకర్‌ రావు M INC (I) 40332 ముప్పలనేని శేషగిరి రావు M JNP 40143
1972 98 Bapatla GEN కోన ప్రభాకర్‌ రావు M INC 33314 ముప్పలనేని శేషగిరి రావు M IND 31025
1967 98 Bapatla GEN కోన ప్రభాకర్‌ రావు M INC 32344 K. V. Rao M CPM 17117
1962 102 Bapatla GEN Kommineni Venkateswararao M IND 14317 Manthena Satyavathi F INC 13104
1955 87 Bapatla GEN Mantena Venkataraju M INC 26581 Vemulapalli Srikrishna M CPI 18626


ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009