2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికలలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకూ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
వోట్ల లెక్కింపు 2019 మే 23 న ప్రారంభంకాగా, పూర్తి ఫలితాలు 2019 మే 24 నాటికి విడుదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి ఆధిక్యతతో అనగా 175 సీట్లలో 151 గెలిచి విజయం సాధించింది.[1] కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలో పూర్తిగా గెలిచింది. రాయలసీమలో మూడు సీట్లు తప్ప (కుప్పం, హిందూపూర్, ఉరవకొండ) అన్నీ గెలిచింది. తెలుగు దేశం పార్టీ 23 సీట్లకు చరిత్రలో అత్యంత తక్కువ స్థానాలకు పరిమితమైంది. మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కింజరపు అచ్చనాయుడు మాత్రమే గెలుపొందారు. జనసేన కూటమి రాజోలు స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాలు రెంటిలో ఓటమి చవిచూచాడు. జాతీయ పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లకు ఒక్క సీటుకూడా సాధించలేక పోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల సారాంశం కింది పట్టికలో ఉంది:
పార్టీ | పోటీ చేసిన
స్థానాలు |
గెలిచిన
స్థానాలు |
గత ఎన్నికలతో
పోలిస్తే మార్పు |
వోట్లు | వోటు % | వోటు శాతం తేడా | |
---|---|---|---|---|---|---|---|
YSRCP | 175 | 151 | 84 | 1,56,83,592 | 49.9 | ||
TDP | 175 | 23 | 79 | 1,23,01,741 | 39.2 | ||
INC | 175 | 0 | 3,68,810 | 1.17 | |||
BJP | 175 | 0 | 4 | 2,63,849 | 0.84 | ||
JSP | 140 | 1 | 1 | 21,30,367 | 6.78 | 6.78 | |
BSP | 21 | 0 | 0.28 | ||||
CPI(M) | 7 | 0 | 0.32 | ||||
CPI | 7 | 0 | 0.11 | ||||
స్వతంత్ర అభ్యర్థులు | 175 | 0 | 2 | ||||
ఇతర పార్టీలు | 0 | ||||||
నోటా(NOTA) | 1.28 | ||||||
Total | 175 | ||||||
Source: Election Commission of India |
జిల్లాల వారీగా ఎన్నికలఫలితాలు కింది పట్టికల్లో ఉన్నాయి. జాబితాలో విజయం గుర్తు () ఉన్న అభ్యర్థి గెలిచినట్లు.
శ్రీకాకుళం జిల్లా
మార్చుకింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం) తప్ప జిల్లా నుంచి గెలిచిన అభ్యర్థులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే. తెలుగుదేశం మంత్రుల్లో కిమిడి కళావెంకట్రావు ఓటమి చెందగా, కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపొందాడు.[2][3]
క్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ +[a] | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
1 | ఇచ్ఛాపురం | బెందాళం అశోక్ | పిరియ సాయిరాజు | దాసరి రాజు | కొల్లి ఈశ్వరరావు | జెఎస్‌వీ ప్రసాద్ |
2 | పలాస | గౌతు శిరీష | డా. సీదిరి అప్పలరాజు | కోత పూర్ణచంద్రరావు | మజ్జి శారద | కొర్రాయి బాలకృష్ణ |
3 | టెక్కలి | కింజరపు అచ్చెన్నాయుడు | పేరాడ తిలక్ | కణితి కిరణ్ కుమార్ | చింతాడ దిలీప్ కుమార్ | హనుమంతు ఉదయ భాస్కర్ |
4 | పాతపట్నం | కలమట వెంకట రమణ | రెడ్డి శాంతి | గేదెల చైతన్య | బాన్న రాము | రాఘవ రావు సలాన |
5 | శ్రీకాకుళం | గుండ లక్ష్మీదేవి | ధర్మాన ప్రసాదరావు | కోరాడ సర్వేశ్వరరావు | చౌదరి సతీష్ | చల్లా వెంకటేశ్వర రావు |
6 | ఆముదాలవలస | కూన రవికుమార్ | తమ్మినేని సీతారాం | రామ్మోహన్ | బొడ్డేపల్లి సత్యవతి | పాతిన గద్దెయ్య |
7 | ఎచ్చెర్ల | కిమిడి కళా వెంకట్రావు | గొర్లె కిరణ్ కుమార్ | బాడాన వెంకట జనార్దన్ | కొత్తకోట సింహాద్రి నాయుడు | రొక్కం సూర్య ప్రకాష్ |
8 | నరసన్నపేట | బగ్గు రమణమూర్తి | ధర్మాన కృష్ణదాస్ | మెట్ట వైకుంఠం | డోలా విజయభాస్కర్ | భాగ్యలక్ష్మి |
9 | రాజాం (ఎస్.సి) | కోండ్రు మురళి | కంబాల జోగులు | ముచ్చా శ్రీనివాసరావు | కంబాల రాజవర్ధన్ | మన్నెం చైతన్య కుమార్ |
10 | పాలకొండ (ఎస్.టి) | నిమ్మక జయకృష్ణ | విశ్వసరాయ కళావతి | డా. డి.వి.జి.శంకరరావు (క) | హిమరక్ ప్రసాద్ | తాడంగి సునీత |
విజయనగరం జిల్లా
మార్చువిజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలూ గెలుచుకుంది. జిల్లా నుంచి మంత్రిపదవులు చేపట్టిన సుజయ కృష్ణరంగారావు ఓటమిపాలయ్యాడు.[2][4]
క్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
11 | కురుపాం (ఎస్.టి) | పాముల పుష్ప శ్రీవాణి | కోలక అవినాష్ (మా) | నిమ్మక సింహాచలం | నిమ్మక జయరాజు | |
12 | పార్వతీపురం (ఎస్.సి) | బొబ్బిలి చిరంజీవులు | అలజంగి జోగారావు | గొంగడ గౌరీశంకరరావు | హరియాల రాముడు | సురగళ ఉమామహేశ్వర రావు |
13 | సాలూరు (ఎస్.టి) | ఆర్ పి భంజ్‌దేవ్ | పీడిక రాజన్నదొర | బోనెల గోవిందమ్మ | రాయల సుందరరావు | కొండగొర్రి ఉదయ్ కుమార్ |
14 | బొబ్బిలి | సుజయ్ కృష్ణ రంగారావు | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | గిరిదా అప్పలస్వామి | వెంగళ నారాయణరావు | డాక్టర్. ద్వారపురెడ్డి రామ్మోహన్ |
15 | చీపురుపల్లి | కిమిడి నాగార్జున | బొత్స సత్యనారాయణ | మైలపల్లి శ్రీనివాసరావు | జమ్ము ఆదినారాయణ | డి. శంకర్ లాల్ శర్మ |
16 | గజపతినగరం | కేఏ నాయుడు | బొత్స అప్పలనర్సయ్య | తలచుట్ల రాజీవ్ కుమార్ | బొబ్బిలి శ్రీను | పెద్దింటి జగన్మోహనరావు |
17 | నెల్లిమర్ల | పతివాడ నారాయణస్వామినాయుడు | బడ్డుకొండ అప్పల నాయుడు | లోకం నాగ మాధవి | ఎస్. రమేష్ కుమార్ | పతివాడ రమణ |
18 | విజయనగరం | అదితి గజపతిరాజు | కోలగట్ల వీరభద్రస్వామి | పాలవలస యశస్విని
( |
సుంకరి సతీష్ కుమార్ | కె.సుబ్బారావు |
19 | శృంగవరపుకోట | కోళ్ల లలిత కుమారి | కడుబండి శ్రీనివాసరావు | పి.కామేశ్వరరావు (క) | బోగి రమణ | చల్లా రామకృష్ణ ప్రసాద్ |
విశాఖపట్నం జిల్లా
మార్చు11 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జిల్లాలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా మంత్రుల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్ కుమార్ ఓటమి పాలు కాగా, గంటా శ్రీనివాసరావు గెలుపొందాడు.[2] విశాఖ జిల్లా మొత్తం మీద తెదేపా గెలిచిన నాలుగు స్థానాలూ విశాఖపట్నం నగరంలోనివే. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలుపొందిన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంలు పోయాయనీ, పీవీప్యాట్ల సంఖ్యకూ ఈవీఎంల సంఖ్యకూ సంబంధం లేని ఆరోపణలు వచ్చాయి. 23వ తేదీ అర్థరాత్రి సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు ఇబ్బందిపెట్టడంతో లెక్కింపు నిలిపివేశారు. చివరికి 1944 ఓట్ల మెజారిటీతో గంటా శ్రీనివాసరావు గెలిచినట్లు ప్రకటించడం వివాదాస్పదమైంది.[6]
క్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
20 | భీమిలి | సబ్బం హరి | అవంతి శ్రీనివాస్ | పంచకర్ల సందీప్ | వెంగళ నారాయణరావు | మేడపాటి రవీందర్ రెడ్డి. |
21 | విశాఖపట్నం తూర్పు | వెలగపూడి రామకృష్ణ బాబు | అక్కరమని విజయ నిర్మల | కోన తాతారావు | విజ్జిపర్తి శ్రీనివాసరావు | సుహాసిని ఆనంద్ |
22 | విశాఖపట్నం దక్షిణ | వాసుపల్లి గణేష్ కుమార్ | ద్రోణంరాజు శ్రీనివాస్ | గంపాల గిరిధర్ | హైదర్ ఆది సింకా ( |
కాశీవిశ్వనాథ రాజు |
23 | విశాఖపట్నం ఉత్తర | గంటా శ్రీనివాసరావు | కమ్మిల కన్నపరాజు | పసుపులేటి ఉషాకిరణ్ | గంప గోవిందరాజు | విష్ణుకుమార్ రాజు |
24 | విశాఖపట్నం పశ్చిమ | పీజీవీఆర్ నాయుడు | విజయ్ ప్రసాద్ మల్ల | జె.వి.సత్యనారాయణమూర్తి (క) | పిరిడి భగత్ | బుద్దా చంద్రశేఖర్ |
25 | గాజువాక | పల్లా శ్రీనివాసరావు | తిప్పల నాగిరెడ్డి | పవన్ కల్యాణ్[e] | జి.వెంకటసుబ్బారావు | పులుసు జనార్థన్ |
26 | చోడవరం | కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు | కరణం ధర్మశ్రీ | పీవీఎస్‌ఎన్. రాజు | గూనూరు వెంకటరావు | మొల్లి వెంకటరమణ |
27 | మాడుగుల | గవిరెడ్డి రామానాయుడు | బి.ముత్యాలనాయుడు | జి. సన్యాసి నాయుడు | బొడ్డు బుచ్చిశ్రీనివాసరావు | ఎం.సంతోషి సుబ్బలక్ష్మి |
28 | అరకు (ఎస్.టి) | కిడారి శ్రావణ్ కుమార్ | చెట్టి ఫల్గుణ | కిల్లో సురేంద్ర (మా) | పాచిపెంట శాంతకుమారి | కురుస ఉమామహేశ్వరరావు |
29 | పాడేరు (ఎస్.టి) | గిడ్డి ఈశ్వరీ | భాగ్యలక్ష్మి | పసుపులేటి బాలరాజు | వంతల సుబ్బారావు | గాంధీ లోకుల |
30 | అనకాపల్లి | పీలా గోవింద సత్యనారాయణ | గుడివాడ అమరనాథ్ | పరుచూరి భాస్కరరావు | ఇళ్ళ రామచంద్రరావు | పొన్నగంటి అప్పారావు |
31 | పెందుర్తి | బండారు సత్యనారాయణ మూర్తి | అన్నంరెడ్డి అదీప్ రాజ్ | చింతలపూడి వెంకటరామయ్య | ఆడారి రమేష్ నాయుడు | కేవీవీ సత్యనారాయణ |
32 | యలమంచిలి | పంచకర్ల రమేష్ బాబు | యు.వి. రమణమూర్తి రాజు | సుందరపు విజయ్ కుమార్ | కుంద్రపు అప్పారావు | మైలాపల్లి రాజారావు |
33 | పాయకరావుపేట (ఎస్.సి) | బుడుమూరి బంగారయ్య | గొల్ల బాబురావు | నక్కా రాజబాబు | తాళ్ళూరి విజయకుమార్ | కాకర నూకరాజు |
34 | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్నపాత్రుడు | పి.ఉమాశంకర్ హణేష్ | వేగి దివాకర్ | మీసాల సుబ్బన్న | గాదె శ్రీనివాసరావు. |
తూర్పు గోదావరి జిల్లా
మార్చురాష్ట్రంలో జనసేన నుంచి గెలుపొందిన ఏకైక అభ్యర్థి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నుంచే గెలుపొందాడు.
క్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
35 | తుని | యనమల కృష్ణుడు
(యనమల రామకృష్ణుడి సోదరుడు) |
దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) | రాజా అశోక్‌బాబు | సి.హెచ్ పాండురంగారావు | వెలగా ఈశ్వరరావు |
36 | ప్రత్తిపాడు | వరపుల జోగిరాజు (రాజా) | పూర్ణచంద్రప్రసాద్ | పరుపుల తమ్మయ్యబాబు | ఉమ్మాడి వెంకటరావు | చిలుకూరు రామ కుమార్ |
37 | పిఠాపురం | ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ | పెండెం దొరబాబు | మాకినీడు శేషుకుమారి | మేడిది వెంకట శ్రీనివాసరావు
( |
బిల్లకుర్తి రామేశ్వర రెడ్డి |
38 | కాకినాడ గ్రామీణ | పిల్లి అనంత లక్ష్మి | కురసాల కన్నబాబు | పంతం నానాజీ | నులుకుర్తి వెంకటేశ్వరరావు | కవికొండల ఎస్‌కేఏకేఆర్ భీమశేఖర్ |
39 | పెద్దాపురం | నిమ్మకాయల చినరాజప్ప | తోట వాణి | తుమ్మల రామస్వామి (బాబు) | తుమ్మల దొరబాబు | యార్లగడ్డ రామ్ కుమార్ |
40 | అనపర్తి | నల్లమిల్లి రామకృష్ణారెడ్డి | ఎన్ సూర్యనారాయణ రెడ్డి | రేలంగి నాగేశ్వరరావు | డా. వడయార్ | మేడపాటి హరినారాయణ రెడ్డి |
41 | కాకినాడ సిటీ | వనమాడి వెంకటేశ్వరరావు | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | ముత్తా శశిధర్ | కోలా వెంకట వరప్రసాద్ వర్మ | పెద్దిరెడ్డి రవికిరణ్ |
42 | రామచంద్రాపురం | తోట త్రిమూర్తులు | చెల్లుబోయిన వేణుగోపాల్ | పోలిశెట్టి చంద్రశేఖర్‌రావు | ఇసుకపట్ల సతీశ్‌కుమార్[g] | దూడల శంకర నారాయణమూర్తి |
43 | ముమ్మిడివరం | దాట్ల సుబ్బరాజు | పొన్నాడ సతీష్ కుమార్ | పితాని బాలకృష్ణ | మోపూరి శ్రీనివాస కిరణ్ | కర్రి చిట్టిబాబు |
44 | అమలాపురం (ఎస్.సి) | అయితాబత్తుల ఆనందరావు | పినిపె విశ్వరూప్ | శెట్టిబత్తుల రాజబాబు | అయితాబత్తుల సుభాషిణి | డా. పెయ్యల శ్యాంప్రసాద్ |
45 | రాజోలు (ఎస్.సి) | గొల్లపల్లి సూర్యారావు | బొంతు రాజేశ్వరరావు | రాపాక వరప్రసాద్ | కాసి లక్ష్మణస్వామి | బత్తుల లక్ష్మీ కుమారి |
46 | పి.గన్నవరం (ఎస్.సి) | నేలపూడి స్టాలిన్ బాబు | కొండేటి చిట్టిబాబు | పాముల రాజేశ్వరి | ములపర్తి మోహనరావు | మానేపల్లి అయ్యాజి వేమ |
47 | కొత్తపేట | బండారు సత్యనారాయణ | చీర్ల జగ్గిరెడ్డి | బండారు శ్రీనివాసరావు | ముసిని రామకృష్ణారావు | సత్యానందం పాలూరి |
48 | మండపేట | వేగుళ్ల జోగేశ్వర రావు | పిల్లి సుభాష్ చంద్ర బోస్ | వేగుళ్ల లీలాకృష్ణ | కామన ప్రభాకరరావు | కోన సత్యనారాయణ |
49 | రాజానగరం | పెందుర్తి వెంకటేష్ | జక్కంపూడి రాజా | రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) | సోడదాసి మార్టిన్ లూథర్ | ఏపీఆర్ చౌదరి |
50 | రాజమండ్రి సిటీ | ఆదిరెడ్డి భవానీ | రౌతు సూర్య ప్రకశరావు | అత్తి సత్యనారాయణ | బోడా లక్ష్మీ వెంకట ప్రసన్న | బొమ్ముల దత్తు |
51 | రాజమండ్రి గ్రామీణ | గోరంట్ల బుచ్చయ్య చౌదరి | ఆకుల వీర్రాజు | కందుల దుర్గేష్ | రాజవల్లి రాయుడు | ఆకుల శ్రీధర్ |
52 | జగ్గంపేట | జ్యోతుల నెహ్రూ | జ్యోతుల చంటిబాబు | పాటంశెట్టి సూర్యచందర్‌రావు | మారోతు శివగణేష్ | లక్ష్మీ సూర్యనారాయణ రాజు. |
53 | రంపచోడవరం (ఎస్.టి) | వంతల రాజేష్ | నాగులపల్లి ధనలక్ష్మి | సున్నం రాజయ్య (మా) | గొండి బాలయ్య | తురసం సుబ్బారావు |
పశ్చిమ గోదావరి జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
54 | కొవ్వూరు (ఎస్.సి) | వంగలపూడి అనిత | తానేటి వనిత | టి.రవి కుమార్ మూర్తి (బ) | అరిగెల అరుణ కుమారి | బూసి సురేంద్రనాథ్ బెనర్జీ |
55 | నిడదవోలు | బూరుగుపల్లి శేషారావు | జి.శ్రీనివాస నాయుడు | అటికల రమ్యశ్రీ | పెద్దిరెడ్డి సుబ్బారావు | లింగంపల్లి వెంకటేశ్వరరావు |
56 | ఆచంట | పితాని సత్య నారాయణ | చెరుకువాడ శ్రీరంగనాథ్ | జవ్వాది వెంకట విజయరామ్ | నెక్కంటి వెంకట సత్యనారాయణ | ఏడిద కోదండ చక్రపాణి |
57 | పాలకొల్లు | నిమ్మల రామానాయుడు | డా. బాబ్జీ | గుణ్ణం నాగబాబు | వర్ధినీడి సత్యనారాయణ | రావూరి లక్షణ స్వామి |
58 | నరసాపురం | బండారు మాధవనాయుడు | ముదునూరి ప్రసాదరాజు | బొమ్మడి నాయకర్ | బొమ్మిడి రవి శ్రీనివాస్ | ఆకుల లీలా కృష్ణ |
59 | భీమవరం | పులపర్తి రామాంజనేయులు | గ్రంథి శ్రీనివాస్ | పవన్ కల్యాణ్[e] | శేఖరబాబు దొరబాబు | |
60 | ఉండి | వేటుకూరి వెంకట శివ రామరాజు | పి.వి.ఎల్. నరసింహరాజు | బి.బలరాం (మా) | గాదిరాజు లచ్చిరాజు | అల్లూరి వెంకట సత్యనారాయణరాజు |
61 | తణుకు | అరిమిల్లి రాధాకృష్ణ | కారుమూరి వెంకట నాగేశ్వరరావు | పసుపులేటి రామారావు | బొక్కా భాస్కరరావు | మల్లిన రాధాకృష్ణ |
62 | తాడేపల్లిగూడెం | ఈలి నాని | కొట్టు సత్యనారాయణ | బొలిశెట్టి శ్రీనివాస్ | మార్నీడి శేఖర్ (బాబ్జీ) | |
63 | ఉంగుటూరు | గన్ని వీరాంజనేయులు | పుప్పాల శ్రీనివాస రావు | నౌడు వెంకటరమణ | పాతపాటి హరికుమార్ రాజు | |
64 | దెందులూరు | చింతమనేని ప్రభాకర్ | కొఠారు అబ్బయ్య చౌదరి | గంటసాల వెంకటలక్ష్మీ | దొప్పలపూడి రామకృష్ణ చౌదరి | యలమర్తి బాలకృష్ణ |
65 | ఏలూరు | బడేటి కోట రామారావు | ఆళ్ల నాని | రెడ్డి అప్పలనాయుడు | రాజనాల రామ్మోహనరావు | నాగం చంద్ర నాగ శివప్రసాద్ |
66 | గోపాలపురం (ఎస్.సి) | ముప్పిడి వెంకటేశ్వరరావు | తలారి వెంకట్రావు | ఎన్.ఎం వరప్రసాద్ | ||
67 | పోలవరం (ఎస్.టి) | బొరగం శ్రీనివాసరావు | తెల్లం బాలరాజు | చిర్రి బాలరాజు | కె.ఆర్ చంద్రశేఖర్ | |
68 | చింతలపూడి (ఎస్.సి) | కర్రా రాజారావు | వి.ఆర్. ఎలీజా | మేకల ఈశ్వరయ్య | మారుమూడి థామస్ | యద్దలపల్లి దుర్గారావు |
కృష్ణా జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
69 | తిరువూరు (ఎస్.సి) | కొత్తపల్లి శామ్యూల్ జవహర్ | రక్షణ నిధి | పరస రాజీవ్ రతన్ | పోలే శాంతి | |
70 | నూజివీడు | ముద్రబోయిన వెంకటేశ్వర రావు | మేకా వెంకట ప్రతాప అప్పారావు | బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు | బి.డి. రవికుమార్ | మరిడి కృష్ణ |
71 | గుడివాడ | దేవినేని అవినాష్ | కొడాలి నాని | వి.ఎన్.వి. రఘునందనరావు | ఎస్ దత్తాత్రేయులు | గుత్తికొండ రాజాబాబు |
72 | గన్నవరం | వల్లభనేని వంశీ మోహన్ | యార్లగడ్ద వెంకటరావు | సయ్యద్ అప్సర్ (క) | సుంకర పద్మశ్రీ | |
73 | కైకలూరు | జయమంగళ వెంకట రమణ | దూలం నాగేశ్వరరావు | బీవీ. రావు | నూతలపాటి పీటర్ పాల్ ప్రసాద్ | |
74 | పెడన | కాగిత వెంకట కృష్ణ ప్రసాద్ | జోగి రమేష్ | అంకెం లక్ష్మీ శ్రీనివాస్ | సత్తినేని వెంకటరాజు | మట్టా ప్రసాద్ |
75 | మచిలీపట్నం | కొల్లు రవీంద్ర | పేర్ని నాని | బండి రామకృష్ణ | ఎం.డి దాదాసాహెబ్ | |
76 | అవనిగడ్డ | మండలి బుద్ధ ప్రసాద్ | సింహాద్రి రమేష్ బాబు | ముత్తంశెట్టి కృష్ణారావు | అందె శ్రీరామమూర్తి | |
77 | పామర్రు (ఎస్.సి) | ఉప్పులేటి కల్పన | కె. అనిల్ కుమార్ | మువ్వ మోహనరావు | వలపర్ల వెంకటేశ్వర రావు | |
78 | పెనమలూరు | బోడె ప్రసాద్ | కొలుసు పార్థసారథి | లామ్ తాంతియా కుమారి | ||
79 | విజయవాడ పశ్చిమ | షబానా ముసారత్ ఖటూన్ | వెల్లంపల్లి శ్రీనివాసరావు | పోతిన వెంకట మహేష్ | రత్నకుమార్ | పీయూష్ దేశాయ్ |
80 | విజయవాడ మధ్య | బోండా ఉమామహేశ్వరరావు | మల్లాది విష్ణు | సిహెచ్ బాబూరావు (మా) | వి.గురునాథం | వామరాజు సత్యమూర్తి |
81 | విజయవాడ తూర్పు | గద్దె రామ్మోహన రావు | బొప్పన భావకుమార్ | బత్తిన రాము | పొనుగుపాటి నాంచారయ్య | |
82 | మైలవరం | దేవినేని ఉమామహేశ్వరరావు | వసంత వెంకట కృష్ణ ప్రసాద్ | అక్కల రామ్మోహనరావు (గాంధీ) | బొర్రా కిరణ్ | నూతలపాటి బాల కోటేశ్వరరావు |
83 | నందిగామ (ఎస్.సి) | తంగిరాల సౌమ్య | ఎం. జగన్మోహనరావు | బచ్చలకూర పుష్పరాజ్ | వేల్పుల పరమేశ్వరరావు | జంగం సునీల్ రాజ్ |
84 | జగ్గయ్యపేట | శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య | సామినేని ఉదయభాను | ధరణికోట వెంకటరమణ | కర్నాటి అప్పారావు | అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్ |
గుంటూరు జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
85 | పెదకూరపాడు | కొమ్మాలపాటి శ్రీధర్ | నంబూరి శంకర్ రావు | పుట్టి సామ్రాజ్యం | పడిమిడి నాగేశ్వరరావు | గంధం కోటేశ్వరరావు |
86 | తాడికొండ (ఎస్.సి) | తెనాలి శ్రావణ్ కుమార్ | ఉండవల్లి శ్రీదేవి | నీలం రవికిరణ్ (బ) | చిలకా విజయకుమార్ | ఎస్. ఆనందబాబు |
87 | మంగళగిరి | నారా లోకేశ్ | ఆళ్ల రామకృష్ణారెడ్డి | ముప్పాళ్ళ నాగేశ్వరరావు (క) | ఎస్‌కె సలీం | జగ్గారపు రామ్మోహన రావు |
88 | పొన్నూరు | ధూళిపాళ్ల నరేంద్ర | కిలారి రోశయ్య | బోని పార్వతినాయుడు | జక్కా వరప్రసాద్ | సీహెచ్. విజయభాస్కర రెడ్డి |
89 | వేమూరు (ఎస్.సి) | నక్కా ఆనంద్ ప్రసాద్ | మేరుగు నాగార్జున | ఏ.భరత్ భూషణ్ | జె.శోభన్ కుమార్ | శ్రీనివాస్ దర్శనపు |
90 | రేపల్లె | అనగాని సత్యప్రసాద్ | మోపిదేవి వెంకటరమణ | కమతం సాంబశివరావు | మోపిదేవి శ్రీనివాసరావు | నాగిశెట్టి హర్షవర్ధన్ |
91 | తెనాలి | ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ | అన్నాబత్తుని శివకుమార్ | నాదెండ్ల మనోహర్ | సి.హెచ్ సాంబశివుడు | పాటిబండ్ల రామకృష్ణ |
92 | బాపట్ల | అన్నం సతీష్ ప్రభాకర్ | కోన రఘుపతి | ఇక్కుర్తి లక్ష్మీనారాయణ | మొహిద్దీన్ బేగ్ | షేక్ కరిముల్లా |
93 | ప్రత్తిపాడు (ఎస్.సి) | డొక్కా మాణిక్యవరప్రసాద్ | మేకతోటి సుచరిత | రావెల కిషోర్‌బాబు | కొరివి వినయ్ కుమార్ | చల్లగాలి కిశోర్ |
94 | గుంటూరు పశ్చిమ | మద్దాల గిరి | చంద్రగిరి ఏసురత్నం | తోట చంద్రశేఖర్ | సవరం రోహిత్ | పసుపులేటి మాధవీలత (సినిమా నటి) |
95 | గుంటూరు తూర్పు | మహ్మద్ నసీర్ | షేక్ మొహమ్మద్ ముస్తఫా | షేక్ జియా ఉర్ రహ్మాన్ | జగన్మోహనరెడ్డి | నేరెళ్ల సురేష్ |
96 | చిలకలూరిపేట | పత్తిపాటి పుల్లారావు | విడదల రజిని | గాదె నాగేశ్వరరావు | మద్దుల రాధాకృష్ణ | అన్నం శ్రీనివాస రావు |
97 | నరసరావుపేట | చదలవాడ అరవింద బాబు | గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి | సయ్యద్ జిలానీ | గమేపూడి అలెగ్జాండర్ సుధాకర్ | చిరుమామిళ్ల ప్రసాద్ |
98 | సత్తెనపల్లి | కోడెల శివప్రసాదరావు | అంబటి రాంబాబు | వై.వెంకటేశ్వరరెడ్డి | చంద్రపాల్ | మద్దుల కృష్ణంరాజు యాదవ్ |
99 | వినుకొండ | జీవీ ఆంజనేయులు | బొల్లా బ్రహ్మనాయుడు | చెన్నా శ్రీనివాసరావు | అట్లూరి విజయకుమార్ | నల్లబోలు వెంకట్రావు |
100 | గురజాల | యరపతినేని శ్రీనివాసరావు | కాసు మహేష్ రెడ్డి | చింతలపూడి శ్రీనివాస్ | యలమందారెడ్డి | పుల్లయ్య యాదవ్ |
101 | మాచర్ల | అంజిరెడ్డి | పిన్నెల్లి రామకృష్ణారెడ్డి | ముల్లా శ్రీనివాస్ యాదవ్ | యరమాల రామచంద్రారెడ్డి | కర్ణా సైదారావు |
ప్రకాశం జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
102 | ఎర్రగొండపాలెం (ఎస్.సి) | బి. అజితారావు | ఆదిమూలం సురేష్ | డా. గౌతమ్ | ఎం. వెంకటేశ్వరరావు | |
103 | దర్శి | కదిరి బాబురావు | మద్ద్దిశెట్టి వేణుగోపాల్ | బొటుకు రమేష్ | పి. కొండారెడ్డి | ఏరువ లక్ష్మీనారాయణ రెడ్డి |
104 | పర్చూరు | ఏలూరి సాంబశివరావు | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | పొన్నగంటి జానకీరామ్ | చెరుకూరి రామ యోగశ్వర రావు | |
105 | అద్దంకి | గొట్టిపాటి రవి | బాచిన చెంచుగరటయ్య | కంచెర్ల శ్రీకృష్ణ | ఎన్. సీతారామాంజనేయులు | |
106 | చీరాల | కరణం బలరామకృష్ణ మూర్తి | ఆమంచి కృష్ణమోహన్ | కట్టరాజ్ వినయకుమార్ | దేవరపల్లి రంగారావు | |
107 | సంతనూతలపాడు (ఎస్.సి) | బి. విజయ్ కుమార్ | సుధాకరబాబు | జాలా అంజయ్య (మా) | వేమా శ్రీనివాసరావు | నన్నెపోగు సుబ్బారావు |
108 | ఒంగోలు | దామచర్ల జనార్ధన్ | బాలినేని శ్రీనివాసరెడ్డి | షేక్ రియాజ్ | ఈద సుధాకరరెడ్డి | బొద్దులూరి అంజనేయులు |
109 | కందుకూరు | పోతుల రామారావు | మానుగుంట మహీధర్ రెడ్డి | పులి మల్లికార్జునరావు | చిలకపాటి సుశీల | |
110 | కొండపి (ఎస్.సి) | డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి | మాదాసి వెంకయ్య | శ్రీపతి ప్రకాశం | కరటాపు రాజు | |
111 | మార్కాపురం | కందుల నారాయణరెడ్డి | కుందూరు నాగార్జున రెడ్డి | ఇమ్మడి కాశీనాథ్ | షేక్ సైదా | మర్రిబోయిన చిన్నయ్య |
112 | గిద్దలూరు | ఎం అశోక్ రెడ్డి | అన్నా వెంకట రాంబాబు | బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ | పగడాల రంగస్వామి | |
113 | కనిగిరి | ముక్కు ఉగ్రనరసింహారెడ్డి | బుర్రా మధుసూదన్ యాదవ్ | ఎం.ఎల్.నారాయణ (క) | పాశం వెంకటేశ్వర్లు | పీవీ కృష్ణారెడ్డి |
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
114 | కావలి | విష్ణువర్ధనరెడ్డి | ప్రతాప్ కుమార్ రెడ్డి | పసుపులేటి సుధాకర్ | చింతల వెంకటరావు | కందుకూరి సత్యనారాయణ |
115 | ఆత్మకూరు | బొల్లినేని కృష్ణయ్య | మేకపాటి గౌతం రెడ్డి | జి. చిన్నారెడ్డి | చెరువు శ్రీధరరెడ్డి | కర్నాటి అంజనేయరెడ్డి |
116 | కోవూరు | పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి | నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి | టి. రాఘవయ్య | జాన రామచంద్ర గౌడ్ | మారం విజయలక్ష్మీ |
117 | నెల్లూరు సిటీ | పొంగూరు నారాయణ | పి.అనిల్ కుమార్ | కేతంరెడ్డి వినోద్ రెడ్డి | షేక్ ఫయాజ్ | కె జగన్మోహన రావు |
118 | నెల్లూరు గ్రామీణ | అబ్దుల్ అజీజ్ | కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి | చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి | ఉడతా వెంకటరావు యాదవ్ | |
119 | సర్వేపల్లి | సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి | కాకాని గోవర్ధన్ రెడ్డి | పూల చంద్రశేఖర్ | ||
120 | గూడూరు (ఎస్.సి) | పాశం సునీల్ | వరప్రసాద్ | పి. వెంకటేశ్వరరావు | ||
121 | సూళ్ళూరుపేట (ఎస్.సి) | పర్సా వెంకటరత్నం | కిలివేటి సంజీవయ్య | ఉయ్యాల ప్రవీణ్ | చందనపూడి ఈశ్వరయ్య | దాసరి రత్నం |
122 | వెంకటగిరి | కె.రామకృష్ణ | ఆనం రామనారాయణరెడ్డి | పెంటా శ్రీనివాస రెడ్డి | ||
123 | ఉదయగిరి | బొల్లినేని రామారావు | మేకపాటి చంద్రశేఖరరెడ్డి | మారెళ్ల గురుప్రసాద్ | దుద్దుకూరి రమేశ్ | గుండ్లవల్లి భరత్‌కుమార్ |
వైఎస్‌ఆర్ జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
124 | బద్వేలు (ఎస్.సి) | రాజశేఖర్ | జి. వెంకట సుబ్బయ్య | పి ఎం కమలమ్మ | జయ రాములు | |
125 | రాజంపేట | బత్యాల చెంగల్రాయుడు | మేడా మల్లికార్జునరెడ్డి | ప్రత్తిపాటి కుసుమ కుమారి | పూల విజయభాస్కర్ | పోతుగుంట రమేష్ నాయుడు |
126 | కడప | అమీర్‌బాబు | అంజాద్ బాషా | సుంకర శ్రీనివాస్ | నజీర్ అహ్మద్ | కందుల రాజమోహన రెడ్డి |
127 | కోడూరు (ఎస్.సి) | నర్సింహ ప్రసాద్ | కొరుమట్ల శ్రీనివాసులు | బోనాసి వెంకట సుబ్బయ్య | గోశాలదేవి | పంతల సురేశ్ |
128 | రాయచోటి | రమేష్ కుమార్ రెడ్డి | గడికోట శ్రీకాంత్ రెడ్డి | ఎస్.కె. హసన్ భాషా | షేక్ అల్లాబక్ష్ పాషా | పి శ్రీనివాసకుమార్ రాజు |
129 | పులివెందుల | సతీశ్ రెడ్డి | వైఎస్ జగన్మోహనరెడ్డి | తుపాకుల చంద్రశేఖర్ | వేలూరు శ్రీనివాసరెడ్డి | |
130 | కమలాపురం | పుత్తా నరసింహ రెడ్డి | రవీంద్రనాథరెడ్డి | పొట్టిపాటి చంద్రశేఖరరెడ్డి | ||
131 | జమ్మలమడుగు | రామసుబ్బారెడ్డి | ఎం. సుధీర్ రెడ్డి | వెన్నపూస సులోచన | రవి సూర్య రాయల్ జడ | |
132 | ప్రొద్దుటూరు | లింగారెడ్డి | రాచమల్లు శివప్రసాద్ రెడ్డి | ఇంజా సోమశేఖరరెడ్డి | గొర్రె శ్రీనివాసులు | కె బాలచంద్రా రెడ్డి |
133 | మైదుకూరు | పుట్టా సుధాకర్ యాదవ్ | శెట్టిపల్లె రఘురామిరెడ్డి | పందిటి మల్హోత్రా | మల్లికార్జునమూర్తి | పీవీ ప్రతాప్ రెడ్డి |
కర్నూలు జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
134 | ఆళ్ళగడ్డ | భూమా అఖిలప్రియ | గంగుల బ్రిజేంద్రనాథరెడ్డి | చాకలి పుల్లయ్య | శూలం రామకృష్ణుడు | |
135 | శ్రీశైలం | బుడ్డా రాజశేఖర్ రెడ్డి | శిల్పా చక్రపాణిరెడ్డి | సజ్జల సుజల | నాయక్ సయ్యద్ తస్లీమా | బుడ్డా శ్రీకాంతరెడ్డి |
136 | నందికొట్కూరు (ఎస్.సి) | బండి జయరాజు | తొగురు ఆర్థర్ | అన్నపురెడ్డి బాల వెంకట్ | సి.అశోకరత్నం | |
137 | కర్నూలు | టీజీ భరత్ | ఎం.డి.అబ్దుల్ హఫీజ్ ఖాన్ \ మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ | టి. షడ్రక్ (మా) | జాన్ విల్సన్ | వెంకట సుబ్బారెడ్డి |
138 | పాణ్యం | గౌరు చరితా రెడ్డి | కాటసాని రాంభూపాల్ రెడ్డి | చింతా సురేష్ | నాగా మధు యాదవ్ | |
139 | నంద్యాల | భూమా బ్రహ్మానందరెడ్డి | శిల్పా రవిచంద్రారెడ్డి | సజ్జల శ్రీధరరెడ్డి | చింతల మోహనరావు | ఇంటి ఆదినారాయణ |
140 | బనగానపల్లె | బీసీ జనార్ధన్ రెడ్డి | కాటసాని రామిరెడ్డి | సజ్జల అరవిందరాణి | హరిప్రసాదరెడ్డి | |
141 | డోన్ | కేఈ ప్రతాప్ | బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి | కె.రామాంజనేయులు (క) | వెంకట శివారెడ్డి | |
142 | పత్తికొండ | కేఈ శ్యాంబాబు | కంగాటి శ్రీదేవి | కె. ఎల్ . మూర్తి | బోయ క్రాంతి నాయుడు | |
143 | కోడుమూరు (ఎస్.సి) | బి.రామాంజనేయులు | సుధాకరబాబు | దామోదరం రాధాకృష్ణమూర్తి | మీసాల ప్రేమ్‌కుమార్ | |
144 | ఎమ్మిగనూరు | బి. జయనాగేశ్వరరెడ్డి | కె.చెన్నకేశవరెడ్డి | రేఖ గౌడ్ | లక్ష్మీనారాయణ రెడ్డి | కె ఆర్ మురహరి రెడ్డి |
145 | మంత్రాలయం | పి తిక్కారెడ్డి | వై.బాలనాగిరెడ్డి | బోయి లక్ష్మణ్ | శివప్రకాశరెడ్డి | జెల్లి మధుసూదన్ |
146 | ఆదోని | మీనాక్షి నాయుడు | వై.సాయిప్రసాద్ రెడ్డి | మల్లికార్జునరావు (మల్లప్ప) | బోయ నీలకంఠప్ప | కునిగిరి నీలకంఠ |
147 | ఆలూరు | కోట్ల సుజాతమ్మ | పి.జయరాం | ఎస్. వెంకప్ప | డి.ఆశాబేగం ( |
కోట్ల హరి చక్రపాణిరెడ్డి. |
అనంతపురం జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ + | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
148 | రాయదుర్గం | కాల్వ శ్రీనివాసులు | కాపు రామచంద్రారెడ్డి | కె. మంజునాథ్ గౌడ్ | ఎం బి చిన్నప్పయ్య | బీజే వసుంధరా దేవి |
149 | ఉరవకొండ | పయ్యావుల కేశవ్ | వై.విశ్వేశ్వరరెడ్డి | సాకే రవికుమార్ | రామానాయుడు | శ్రీనివాసులు కొత్త |
150 | గుంతకల్లు | ఆర్.జితేంద్రగౌడ్ | వై. వెంకట్రామిరెడ్డి | మధుసూదన్ గుప్తా | కావలి ప్రభాకర్ | పసుపుల హరిహరనాథ్ |
151 | తాడిపత్రి | జేసీ అస్మిత్ రెడ్డి | కేతిరెడ్డి పెద్దారెడ్డి | కదిరి శ్రీకాంత్ రెడ్డి | గుజ్జల నాగిరెడ్డి | జె అంకాల్ రెడ్డి |
152 | సింగనమల (ఎస్.సి) | బండారు శ్రావణి | జొన్నలగడ్ద పద్మావతి | సాకే మురళీకృష్ణ | సాకె శైలజానాథ్ | సీసీ వెంకటేశ్ |
153 | అనంతపురం | ప్రభాకర్ చౌదరి | అనంత వెంకట్రామిరెడ్డి | టి.సి.వరుణ్ | జి.నాగరాజు | జె అమరనాథ్ |
154 | కల్యాణదుర్గం | ఉమామహేశ్వరనాయుడు | కె.వి.ఉషశ్రీ చరణ్ | కరణం రాహుల్ | రఘువీరారెడ్డి | ఎమ్ దేవరాజు |
155 | రాప్తాడు | పరిటాల శ్రీరామ్ | తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి | సాకె పవన్ కుమార్ | జనార్దనరెడ్డి | యెర్రి స్వామి |
156 | మడకశిర (ఎస్.సి) | కే ఈరన్న | ఎం.తిప్పేస్వామి | కె. అశ్వత్థనారాయణ | హనుమంత రాయప్ప | |
157 | హిందూపురం | నందమూరి బాలకృష్ణ | షేక్ మహమ్మద్ ఇక్బాల్ | ఆకుల ఉమేష్ | టి.బాలాజీ మనోహర్ | |
158 | పెనుగొండ | బి.కె.పార్థసారథి | ఎం. శంకరనారాయణ | పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి | ||
159 | పుట్టపర్తి | పల్లె రఘునాథ రెడ్డి | దుద్దుకుంట శ్రీధరరెడ్డి | పత్తి చలపతి | కోట శ్వేత | |
160 | ధర్మవరం | గోనుగుంట్ల సూర్యనారాయణ | కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి | మధుసూదన రెడ్డి | రంగన్న అశ్వత్థనారాయణ | |
161 | కదిరి | కందికుంట వెంకటప్రసాద్ | డా. పి.వి.సిద్ధారెడ్డి | సాడగల రవికుమార్ (వడ్డె రవిరాజు) | పఠాన్ కాశింఖాన్ |
చిత్తూరు జిల్లా
మార్చుక్రమసంఖ్య | శాసనసభ
నియోజకవర్గం |
తెలుగుదేశం పార్టీ | వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన పార్టీ +[a] | భారత జాతీయ కాంగ్రెసు | భారత జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
162 | తంబళ్ళపల్లె | శంకర్ యాదవ్ | ద్వారకానాథ రెడ్డి | విశ్వం ప్రభాకర రెడ్డి | ఎం. ఎన్. చంద్రశేఖర్ రెడ్డి | డి మంజునాథ రెడ్డి |
163 | పీలేరు | నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి | చింతల రామచంద్రారెడ్డి | బి. దినేష్ | ఖాతిబ్ సయ్యద్ మొహియుద్దీన్ | పులిరెడ్డి నరేంద్రకుమార్‌రెడ్డి |
164 | మదనపల్లె | దమ్మాలపాటి రమేశ్ | నవాజ్ బాషా | టి. మోహనరాణిరెడ్డి | బండి ఆనంద్ | |
165 | పుంగనూరు | అనూషా రెడ్డి | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | బోడె రామచంద్ర యాదవ్ | ఎస్. సైఫానదీముద్దీన్ | గన్న మదన్ మోహన్‌బాబు |
166 | చంద్రగిరి | పులవర్తి నాని | చెవిరెడ్డి భాస్కరరెడ్డి | డాక్టర్ శెట్టి సురేంద్ర | కె. పి. ఎస్. వాసు | పి మధుబాబు |
167 | తిరుపతి | ఎం. సుగుణమ్మ | భూమన కరుణాకరరెడ్డి | చదలవాడ కృష్ణమూర్తి | కిడాంబి ప్రమీల | |
168 | శ్రీకాళహస్తి | బొజ్జల సుధీర్‌రెడ్డి | బియ్యపు మధుసూదనరెడ్డి | నగరం వినుత | సముద్రాల బత్తెయ్య నాయుడు[8] | కోలా ఆనంద కుమార్ |
169 | సత్యవేడు (ఎస్.సి) | జేడీ రాజశేఖర్ | కె. ఆదిమూలం | పెనుబాల చంద్రశేఖర్ | ఎస్ వెంకటయ్య | |
170 | నగరి | గాలి భానుప్రకాష్ | ఆర్ కె రోజా | రాకేశ్ రెడ్డి | ||
171 | గంగాధరనెల్లూరు (ఎస్.సి) | హరికృష్ణ | కె. నారాయణస్వామి | ఎస్. నరసింహులు | పి. రాజేంద్రన్ | |
172 | చిత్తూరు | ఎ ఎస్ మనోహర్ | ఆరణి శ్రీనివాసులు | ఎన్. దయారామ్ | జి. తుకారాం | వి జయకుమార్ |
173 | పూతలపట్టు (ఎస్.సి) | లలితా థామస్ ( |
ఎం.ఎన్.బాబు | గౌడపేరు చిట్టిబాబు | భానుప్రకాశ్ | |
174 | పలమనేరు | అమరనాథ రెడ్డి | ఎన్ వెంకటయ్య గౌడ | పోలూరు శ్రీకాంత్ నాయుడు | తిప్పిరెడ్డి పార్థసారథిరెడ్డి | పీ సీ ఈశ్వర రెడ్డి |
175 | కుప్పం | నారా చంద్రబాబు నాయుడు | కె. చంద్రమౌళి | డాక్టర్ వెంకటరమణ | బి. ఆర్. సురేష్ బాబు | ఎన్ ఎస్ తులసినాథ్ |
నోట్స్
మార్చు- ↑ 1.0 1.1 జనసేన పార్టీ - బహుజనసమాజ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులో ఉంది. బ అని సూచించిన అభ్యర్థులు బహుజన సమాజ్ పార్టీకి, క అని సూచించిన అభ్యర్థులు భారత కమ్యూనిస్టు పార్టీకి, మా అని సూచించిన అభ్యర్థులు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కీ చెందిన వారు.
- ↑ జనార్ధన్ ధాట్రాజ్ దాఖలు చేసిన కుల ధ్రువీకరణ పత్రంపై ప్రత్యర్థులు అభ్యంతరం తెలిపారు. అతడు ఎస్టీ కాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిశీలించిన అధికారులు, జనార్ధన్ నామినేషన్‌ను తిరస్కరించారు.
- ↑ తొలుత ప్రకటించిన అభ్యర్థిని మార్చారు
- ↑ తొలుత సీటు ఇచ్చిన భగత్‌ను మలి జాబితాలో మార్చారు
- ↑ 5.0 5.1 పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం -రెండు శాసనసభ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది
- ↑ తొలి జాబితాలో పిఠాపురం స్థానాన్ని పంతం ఇందిరకు కేటాయించారు. మలి జాబితాలో ఆమెను మార్చారు.
- ↑ తొలి జాబితాలో రామచంద్రాపురం స్థానాన్ని ముసిని రామకృష్ణకు కేటాయించారు. మలి జాబితాలో ఆయనను కొత్తపేట నియోజకవర్గానికి మార్చారు.
- ↑ ఆలూరు స్థానాన్ని తొలుత షేక్ షావలీకి కేటాయించారు. తరువాత ఆయన్ను మార్చారు.
- ↑ కాంగ్రెసు పార్టీ టిక్కెట్టు వచ్చిన తరువాత కూడా గుట్టూరు చినవెంకట్రాముడు తెలుగుదేశం పార్టీలో చేరాడు
- ↑ ముందు తెర్లాం పూర్ణం కు ఈ టిక్కెట్టును కేటాయించినా, అతడి ఆరోగ్య కారణాల రీత్యా మార్చి, లలితా థామస్‌కు ఇచ్చినట్లుగా 2019 మార్చి 21 న తెదేపా ప్రకటించింది.
మూలాలు
మార్చు- ↑ "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: కొత్త ఎమ్మెల్యేల పూర్తి జాబితా". BBC News. 2019-05-24. Archived from the original on 2019-06-09.
- ↑ 2.0 2.1 2.2 "ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు?". బీబీసీ తెలుగు. 23 May 2019. Retrieved 25 May 2019.
- ↑ "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు (శ్రీకాకుళం)". Archived from the original on 25 మే 2019. Retrieved 11 జూన్ 2020.
- ↑ "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు (విజయనగరం)". Archived from the original on 25 మే 2019. Retrieved 11 జూన్ 2020.
- ↑ "టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ". ఈనాడు. 26 Mar 2019. Archived from the original on 29 Mar 2019. Retrieved 29 Mar 2019.
- ↑ "విశాఖ ఉత్తరం నుంచి గంటా విజయం". www.eenadu.net. 24 May 2019. Archived from the original on 25 May 2019. Retrieved 25 May 2019.
- ↑ "టికెట్ దక్కినా పార్టీకి ఝలక్.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అభ్యర్థి". ఆంధ్రజ్యోతి. 25 Mar 2019. Archived from the original on 25 Mar 2019.
- ↑ "కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా: చంద్రబాబుపై పోటీ చేసేది ఎవరు?". BBC. 19 March 2019. Retrieved 21 March 2019.
- ↑ "పూతలపట్టు అభ్యర్థిని మార్చిన తెదేపా". ఈనాడు. 21 Mar 2019. Archived from the original on 21 Mar 2019.