భారత రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష ఎన్నిక. దీనిలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు (ఎంపీలు) అలాగే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు (అన్ని రాష్ట్రాల విధాన సభ, శాసనసభలకు ఎన్నికయిన సభ్యులు), శాసనసభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాల ఎంఎల్ఏలు, (అంటే జాతీయ రాజధాని భూభాగం ఎన్.సి.టి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి) తో ఎన్నికకాబడతారు. లోక్‌సభ సభ్యులచే పరోక్షంగా (ప్రజలచే నేరుగా ఎన్నుకోబడదు) ఎన్నికైన ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మరింత విస్తృతమైన ప్రక్రియ.[1][2][3] ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, చట్ట పాలనను రక్షించడం, సంరక్షించడం వంటి విధులతో రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల సభ్యులు రహస్య బ్యాలెట్ విధానం ద్వారా విస్తృత పద్ధతిలో ఎన్నుకుంటారు.
సంవత్సరం
|
పార్టీ
|
అలయెన్స్
|
రాష్ట్రపతి అభ్యర్థి
|
ఎన్నికల ఓట్లు
|
ఎన్నిక నిర్వహించిన రాష్ట్రాలు
|
ఫలితం
|
చిత్రం
|
పేరు
|
ఓట్లు
|
%
|
|
1950
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
బాబూ రాజేంద్ర ప్రసాద్
|
ఎన్నికలు జరగలేదు
|
20
|
గెలుపు
|
1952
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
బాబూ రాజేంద్ర ప్రసాద్
|
507,400
|
83.81%
|
20
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
కె.టి. షా
|
92,827
|
15.33%
|
0
|
ఓటమి
|
1957
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
బాబూ రాజేంద్ర ప్రసాద్
|
459,698
|
98.99%
|
20
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
|
2,672
|
0.43%
|
0
|
ఓటమి
|
1962
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
సర్వేపల్లి రాధాకృష్ణన్
|
553,067
|
98.2%
|
25
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
చౌదరి హరి రామ్
|
6,341
|
1.1%
|
0
|
ఓటమి
|
1967
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
జాకిర్ హుసేన్
|
471,244
|
56.2%
|
21
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
కోకా సుబ్బారావు
|
363,971
|
43.4%
|
5
|
ఓటమి
|
1969
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
వి. వి. గిరి
|
420,077
|
50.9%
|
21
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
నీలం సంజీవరెడ్డి
|
405,427
|
49.1%
|
7
|
ఓటమి
|
1974
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
ఫకృద్దీన్ అలీ అహ్మద్
|
754,113
|
79.9%
|
26
|
గెలుపు
|
|
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
|
–
|
|
త్రిదిబ్ చౌధురి
|
189,196
|
20.1%
|
2
|
ఓటమి
|
1977
|
|
జనతా పార్టీ
|
–
|
|
నీలం సంజీవరెడ్డి
|
ఏకగ్రీవ ఎన్నిక
|
28
|
గెలుపు
|
1982
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
జైల్ సింగ్
|
754,113
|
72.7%
|
26
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
హన్స్ రాజ్ ఖన్నా
|
282,685
|
27.3%
|
2
|
ఓటమి
|
1987
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
రామస్వామి వెంకట్రామన్
|
740,148
|
72.3%
|
27
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
వి. ఆర్. కృష్ణ అయ్యర్
|
281,550
|
27.5%
|
4
|
ఓటమి
|
1992
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
శంకర దయాళ్ శర్మ
|
675,864
|
65.9%
|
25
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
జార్జ్ గిల్బర్ట్ స్వెల్
|
346,485
|
33.8%
|
6
|
ఓటమి
|
1997
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
–
|
|
కె.ఆర్. నారాయణన్
|
956,290
|
95.0%
|
31
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
–
|
|
టి. ఎన్. శేషన్
|
50,631
|
5.0%
|
0
|
ఓటమి
|
2002
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి
|
|
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
|
922,884
|
89.6%
|
28
|
గెలుపు
|
|
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
|
లెప్ట్ ప్రంట్
|
|
లక్ష్మీ సెహగల్
|
107,366
|
10.4%
|
2
|
ఓటమి
|
2007
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
ఐక్య ప్రగతిశీల కూటమి
|
|
ప్రతిభా పాటిల్
|
638,116
|
65.8%
|
23
|
గెలుపు
|
|
భారతీయ జనతా పార్టీ
|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి
|
|
భైరాన్‌సింగ్ షెకావత్
|
331,306
|
34.2%
|
7
|
ఓటమి
|
2012
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
ఐక్య ప్రగతిశీల కూటమి
|
|
ప్రణబ్ ముఖర్జీ
|
713,763
|
69.3%
|
22
|
గెలుపు
|
|
నేషనల్ పీపుల్స్ పార్టీ
|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి
|
|
పి.ఎ.సంగ్మా
|
315,987
|
30.7%
|
8
|
ఓటమి
|
2017
|
|
భారతీయ జనతా పార్టీ
|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి
|
|
రామ్‌నాథ్ కోవింద్
|
702,044
|
65.65%
|
21
|
గెలుపు
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
ఐక్య ప్రగతిశీల కూటమి
|
|
మీరా కుమార్
|
367,314
|
34.35%
|
10
|
ఓటమి
|
2022
|
|
భారతీయ జనతా పార్టీ
|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి
|
|
ద్రౌపది ముర్ము
|
676,803
|
64.03%
|
22
|
గెలుపు
|
|
స్వతంత్ర రాజకీయ నాయకుడు
|
యుఒ
|
|
యశ్వంత్ సిన్హా
|
380,177
|
35.97%
|
8
|
ఓటమి
|