భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా

(భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నుండి దారిమార్పు చెందింది)

భారత ప్రధాన న్యాయస్థానాన్ని సుప్రీం కోర్టుగా పిలుస్తారు. 1950 జనవరి 26 న భారతదేశం రిపబ్లిక్ గా అవతరింది. ఇప్పటివరకు 47 మంది భారతదేశం ప్రధాన న్యాయమూర్తులుగా (సిజెఐ) (చీఫ్ జస్టిస్) పనిచేశారు.[1] సుప్రీం కోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు వారి జాబితా క్రింద పొందు పరచడమైంది.

సుప్రీమ్ కోర్టు చిహ్నం

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రథమం (సిజెఐ) గా హీరాలాల్ జెకిసుందాస్ కనియా ఎన్నికైనారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వై.వి. చంద్రచూడ్ దీర్ఘకాలం (1978 ఫిబ్రవరి 22 నుండి 1985 జూలై 1 వరకు) పనిచేశారు. 2021 ఏప్రిల్ 24 వ తేదీన 48వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (జ. 1957 ఆగస్టు 27) నియమితుడైనాడు.

భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా మార్చు

వరుస సంఖ్య. పేరు (శ్రీ/శ్రీమతి/కుమారి పదవి స్వీకరణ పదవీ విరమణ జన్మత చెందిన రాష్ట్రం పదవీకాలంలో ఇచ్చిన కొన్ని ముఖ్యమైన తీర్పులు
01 హీరాలాల్ జెకిసుందాస్ కనియా 15, అగస్టు,1947 1951 నవంబరు 16 బాంబే ఇప్పుడు (ముంబై) ఎ.కె.గోపాలన్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా
02 ఎం. పతంజలి శాస్త్రి 1951 నవంబరు 16 1954 జనవరి 3 మద్రాసు (ఇప్పుడు చెన్నై)
03 మెహర్ చంద్ మహాజన్ 1954 జనవరి 3 1954 డిసెంబరు 22 లాహోర్/ కాశ్మీర్
04 బి.కె. ముఖర్జియా 1954 డిసెంబరు 22 1956 జనవరి 31 పశ్చిమ బెంగాల్
05 ఎస్.ఆర్. దాస్ 1956 జనవరి 31 1959 సెప్టెంబరు 30 పశ్చిమ బెంగాల్
06 భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా 1959 సెప్టెంబరు 30 1964 జనవరి 31 బీహార్
07 పి.బి. గజేంద్రగడ్కర్ 1964 జనవరి 31 1966 మార్చి 15 బాంబే (ఇప్పుడు మహారాష్ట్ర)
08 ఏ.కె. సర్కార్ 1966 మార్చి 16 1966 జూన్ 29 పశ్చిమ బెంగాల్
09 కోకా సుబ్బారావు 1966 జూన్ 30 1967 ఏప్రిల్ 11 మద్రాసు (ఇప్పుడు తమిళనాడు) గోలక్ నాథ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ పంజాబ్
10 కైలాస్ నాథ్ వాంచూ 1967 ఏప్రిల్ 12 1968 ఫిబ్రవరి 24 ఉత్తర ప్రదేశ్
11 ఎమ్. హిదయతుల్లా 1968 ఫిబ్రవరి 25 1970 డిసెంబరు 16 ప్రస్తుతంచత్తీస్ గఢ్
12 జయంతిలాల్ ఛోటాలాల్ షా 1970 డిసెంబరు 17 1971 జనవరి 21 ప్రస్తుతం గుజరాత్
13 ఎస్.ఎమ్. సిక్రి 1971 జనవరి 22 1973 ఏప్రిల్ 25 పంజాబ్ కేశవనంద భారతి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ
14 ఏ.ఎన్. రే 1973 ఏప్రిల్ 25 1977 జనవరి 28 పశ్చిమ బెంగాల్ ఎ.డి.ఎం.జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా
15 మిర్జా హమీదుల్లా బేగ్ 1977 జనవరి 29 1978 ఫిబ్రవరి 21 ఉత్తర ప్రదేశ్
16 వై.వి. చంద్రచూడ్ 1978 ఫిబ్రవరి 22 1985 జూలై 11 బాంబే (ఇప్పుడుమహారాష్ట్ర)
17 పి.ఎన్. భగవతి 1985 జూలై 12 1986 డిసెంబరు 20 బాంబే (ఇప్పుడుమహారాష్ట్ర)
18 ఆర్.ఎస్. పాథక్ 1986 డిసెంబరు 21 1989 జూన్ 6 ఉత్తర ప్రదేశ్
19 ఈ. ఎస్. వెంకట్రామయ్య 1989 జూన్ 19 1989 డిసెంబరు 17 మైసూరు (ఇప్పుడు కర్నాటక)
20 ఎస్. ముఖర్జీ 1989 డిసెంబరు 18 1990 సెప్టెంబరు 25 పశ్చిమ బెంగాల్
21 రంగనాథ్ మిశ్రా 1990 సెప్టెంబరు 25 1991 నవంబరు 24 ఒడిషా
22 కమల్ నారాయణ్ సింగ్ 1991 నవంబరు 25 1991 డిసెంబరు 12 ఉత్తర ప్రదేశ్
23 ఎం.హెచ్. కనియా 1991 డిసెంబరు 13 1992 నవంబరు 17 మహారాష్ట్ర
24 లలిత్ మోహన్ శర్మ 1992 నవంబరు 18 1993 ఫిబ్రవరి 11 బీహార్
25 ఎమ్.ఎన్. వెంకటాచలయ్య 1993 ఫిబ్రవరి 12 24, అక్టొబరు,1994 కర్నాటక
26 ఎ.ఎం.అహ్మదీ 1994 అక్టోబరు 25 1997 మార్చి 24 గుజరాత్
27 జె.ఎస్. వర్మ 1997 మార్చి 25 1998 జనవరి 18 మధ్య ప్రదేశ్
28 ఎమ్.ఎమ్. పుంఛి 1998 జనవరి 18 1998 అక్టోబరు 9 పంజాబ్
29 ఏ.ఎస్. ఆనంద్ 1998 అక్టోబరు 10 2001 నవంబరు 1 జమ్మూ కాశ్మీరు
30 ఎస్.పి. భరుచా 2001 నవంబరు 2 2002 మే 6 మహారాష్ట్ర
31 బి.ఎన్. కిర్పాల్ 2002 మే 6 2002 నవంబరు 11 ఢిల్లీ
32 జి.బి. పట్నాయక్ 2002 నవంబరు 11 2002 డిసెంబరు 19 ఒడిషా
33 వి.ఎన్. ఖారే 2002 డిసెంబరు 19 2004 మే 2 ఉత్తర ప్రదేశ్ బెస్ట్ బేకెరి కేస్, టి.ఎం.ఎ.పవి. వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (రిజర్వెజను -యాజమాన్య (వ్యక్తిగత) విద్యాలయాల్లో )
34 రాజేంద్ర బాబు 2004 మే 2 2004 జూన్ 1 కర్నాటక
35 ఆర్.సి. లహోటి 2004 జూన్ 1 2005 నవంబరు 1 ఉత్తర ప్రదేశ్
36 యోగేష్ కుమార్ సభర్వాల్ 2005 నవంబరు 1 2007 జనవరి 14 ఢిల్లీ 2006 ఢిల్లీ సేలింగ్‌డ్రైవ్\లాండ్ సీలింగ్ కేస్ (ఎం.సి.మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా)
37 కె. జి. బాలకృష్ణన్ 2007 జనవరి 14 2010 మే 11 కేరళ ఒబిసి రిజర్వెసను కేస్ (ఆశోఖ్ కుమార్ థాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా)
38 ఎస్.హెచ్.కపాడియా 2010 మే 12 2012 సెప్టెంబరు 28 ముంబాయి
39 అల్తమస్ కబీర్ 2012 సెప్టెంబరు 29 2013 జూలై 18 కోల్కతా
40 పి. సదాశివం 2013 జూలై 19 2014 ఏప్రిల్ 26 చెన్నై
41 రాజేంద్ర మాల్ లోధా 2014 ఏప్రిల్ 27 2014 సెప్టెంబరు 27 రాజస్థాన్ హైకోర్టు
42 హెచ్ ఎల్ దత్తు[2] 2014 సెప్టెంబరు 28 2015 డిసెంబరు 2 కర్ణాటక హైకోర్టు
43 టి.ఎస్.ఠాకూర్ 2015 డిసెంబరు 3 2017 జనవరి 3 జమ్ము & కాశ్మీర్ హైకోర్టు
44 జగదీష్ సింగ్ ఖేహర్ 2017 జనవరి 4 2017 ఆగస్టు 27 పంజాబ్ & హర్యానా హైకోర్టు
45 దీపక్‌ మిశ్రా 2017 ఆగస్టు 28 2018 అక్టోబరు 02 ఒడిషా హైకోర్టు
46 రంజన్ గొగొయ్ 2018 అక్టోబరు 03 2019 నవంబరు 17 గౌహతి హైకోర్ట్
47 శరద్ అరవింద్ బొబ్దే 2019 నవంబరు 18 2020 ఏప్రిల్ 23
48 నూతలపాటి వెంకటరమణ 2020 ఏప్రిల్ 24 2022 ఆగస్టు 26 ఆంధ్రప్రదేశ్
49 ఉదయ్ ఉమేష్ లలిత్ 2022 ఆగస్టు 27 2022 నవంబరు 8
50 ధనంజయ వై. చంద్రచూడ్ 2022 నవంబరు 9

మూలాలు మార్చు

  1. "List of Retired Hon'ble Chief Justices". Archived from the original on 19 December 2016. Retrieved 6 Jan 2012.
  2. "Justice H L Dattu sworn in as Chief Justice of India". The Times of India. The Times Group. 28 September 2014. Retrieved 28 September 2014.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు