చట్టంతో పోరాటం
కె.బాపయ్య దర్శకత్వంలో 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
చట్టంతో పోరాటం 1985, జనవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. దేవి వరప్రసాద్ నిర్మాణ సారథ్యంలో కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి, సుమలత, రావు గోపాలరావు ప్రధాన పాత్రలు పోషించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]
చట్టంతో పోరాటం | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
రచన | పరుచూరి సోదరులు |
నిర్మాత | కె. దేవి వరప్రసాద్ |
తారాగణం | చిరంజీవి, మాధవి, సుమలత, రావు గోపాలరావు |
ఛాయాగ్రహణం | ఎ. వెంకట్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 11, 1985 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- చిరంజీవి
- మాధవి
- సుమలత
- రావు గోపాలరావు
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- ప్రభాకర్ రెడ్డి
- నూతన్ ప్రసాద్
- పి. జె. శర్మ
- కె.కె.శర్మ
- చిడతల అప్పారావు
- మాడా వెంకటేశ్వరరావు
- సిల్క్ స్మిత
- చలపతిరావు
- పి.ఎల్.నారాయణ
- వీరభద్రరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- సారథి
- జగ్గారావు
- హేమసుందర్
- భీమరాజు
- సాక్షి రంగారావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- డా.భాస్కరరావు
- ఏచూరి చలపతిరావు
- సత్తిబాబు
- మోదుకూరి సత్యం
- సుబ్బారావు
- అన్నపూర్ణ
- కాకినాడ శ్యామల
- మమత
- కృష్ణవేణి
- చందన
- పద్మా ఖన్నా
- అనూరాధ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కె.బాపయ్య
- నిర్మాత: కె. దేవి వరప్రసాద్
- రచన: పరుచూరి సోదరులు
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎ. వెంకట్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[2]
- చెక్క భజన చట్టంతో పోరాటం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కదిలిరండి కనకదుర్గై , గానం .ఎస్.పి. శైలజ
- కాంచరే కంచరే. గానం . ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నరుడ నరుడ ఏమి నీ కోరిక, గానం. పి సుశీల
- పిల్లా పిల్లా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- నొక చిలకల కొలికిని చూశాను, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చు- ↑ Indiancine.ma, Movies. "Chattamtho Poratam (1985)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Naa Songs, Songs. "Chattamtho Poratam". www.naasongs.co. Retrieved 19 August 2020.