మరణ శాసనం
మరణ శాసనం 1987, ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] 1986లో ఐ.వి.శశి దర్శకత్వంలో మమ్ముట్టి, గీత, సీమ నటించిన మలయాళ సినిమా ఆవనళి చిత్రం ఆధారంగా ఈ సినిమాను పునర్మించారు. ఇదే సినిమాను కన్నడ భాషలో అంతిమ తీర్పు అనే పేరుతో, తమిళ భాషలో కడమై కన్నియం కట్టుపాడు అనే పేరుతో, హిందీలో సత్యమేవజయతే పేరుతో నిర్మించారు.
మరణ శాసనం (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్.రవిచంద్రన్ |
తారాగణం | కృష్ణంరాజు, జయసుధ , మాధవి |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | పద్మాలయ స్టూడియోస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణంరాజు
- జయసుధ
- మాధవి
- శోభన
- ప్రభాకర్‌రెడ్డి
- గొల్లపూడి మారుతీరావు
- కోట శ్రీనివాసరావు
- కెప్టెన్ రాజు
- శ్రీధర్
- గిరిబాబు
- జె.వి.సోమయాజులు
- త్యాగరాజు
- బాలాజీ
- త్రినాథ్
- కిశోర్
- జయభాస్కర్
- రాఘవయ్య
- గరగ
- రాంబాబు
- జి.ఆర్.రఘురాం
- టెలిఫోన్ సత్యనారాయణ
- వరలక్ష్మి
- పండరీబాయి
- పుష్పలత
- మాడా
- కె.కె.శర్మ
- పి.జె.శర్మ
- సి.ఎస్.రావు
- హేమసుందర్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: ఎస్.ఎస్.రవిచంద్ర
- నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
- సంగీతం: రాజ్-కోటి
పాటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ web master. "Marana Sasanam". indiancine.ma. Retrieved 13 November 2021.