మూడు పువ్వులు ఆరు కాయలు
మూడు పువ్వులు ఆరు కాయలు విజయనిర్మల దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1979, జనవరి 5న విడుదలయ్యింది.[1] ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
మూడు పువ్వులు ఆరు కాయలు (1979 తెలుగు సినిమా) | |
మూడు పువ్వులు ఆరు కాయలు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
నిర్మాణం | చంద్రకుమార్ |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు: మోదుకూరి జాన్సన్
- పాటలు: సి.నారాయణరెడ్డి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: ఎస్.ఎస్.లాల్
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- దర్శకత్వం, స్క్రీన్ప్లే: విజయనిర్మల
- నిర్మాత: ఎం.చంద్రకుమార్
పాటలు
మార్చు- అహ ఏమి ఈ పెళ్లి సంబరం కలిసి ఆడి పాడాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం - రచన: సినారె
- ఏం చెయ్యమంటారు అంగట్లోకి నేను పొతే ఆంబోతు పైన పడితే - పి.సుశీల - రచన: డా. సినారె
- దేవుని కోసం మనిషి వెతుకుతున్నాడు ఆ మనిషికి భయపడి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె
- రచ్చాపట్టుమీద నువ్వు గిచ్చులాడకు మావ - ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: డా. సినారె
- రధమొస్తున్నది రాణి వస్తున్నది తోలగోండోయి పక్కకు - పి.సుశీల - రచన: డా. సినారె
- శ్రీ ఆంజనేయం ....శరణంటి మయా శ్రీ ఆంజనేయా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - డా. సినారె
మూలాలు
మార్చు- ↑ web master. "Moodu Puvvulu Aaru Kayalu". indiancine.ma. Retrieved 17 November 2021.
బయటిలింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మూడు పువ్వులు ఆరు కాయలు