మొనగాడు
మొనగాడు టి. కృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, మంజులలు జంటగా నటించగా టి. త్రివిక్రమరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1976 సెప్టెంబర్ 30వ తేదీన విడుదలయ్యింది.[1]
మొనగాడు (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి. కృష్ణ |
తారాగణం | శోభన్ బాబు |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శోభన్ బాబు
- మంజుల
- జయసుధ
- రాజబాబు
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- ఎం.ప్రభాకర్ రెడ్డి
- అంజలీదేవి
- కాంతారావు
- రోజారమణి
- శ్రీధర్
- బేబి శ్రీదేవి
- గీత
- సత్యేంద్ర కుమార్
- కె.వి.చలం
- సాక్షి రంగారావు
- బాలయ్య
- చిట్టిబాబు
- బి.ఎల్.ఎన్.ఆచారి
- కె.ఎస్.చారి
- మల్లాది
- భీమరాజు
- కాకరాల
- చలపతిరావు
- మోహన్ కుమార్
- శశిరేఖ
- జూనియర్ భానుమతి
- లక్ష్మి
- మల్లీశ్వరి
- జయలత
సాంకేతికవర్గం
మార్చుదర్శకుడు: టి. కృష్ణ
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాత: టి.త్రివిక్రమరావు
నిర్మాణ సంస్థ: విజయలక్ష్మిఆర్ట్ పిక్చర్స్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి,ఆచార్య ఆత్రేయ,
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం
విడుదల:30:09:1976.
కథ
మార్చుపాటలు
మార్చు1. ఈరోజు అన్నయ్య పుట్టినరోజు మాయింట , రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి సుశీల, వాణీ జయరాం, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
2.డబ్బాకారు అబ్బాయిగారు అబ్బో అబ్బో ఏమిజోరు, రచన:ఆచార్య ఆత్రేయ, గానం . పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.తెల్లారి లేచి చూసేసరికి ఒళ్ళంతా వయసొచ్చింది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4.పావురమా ముద్దు పావురమా నా పసిడితునకా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.మోనగాడా చినవాడా మోజుపుట్టింది ఈనాడు ,రచన: ఆత్రేయ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.వయసు ఉరకలు వేస్తుంటే సొగసు పొంగులు, రచన: ఆత్రేయ, గానం . పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు- ↑ web master. "Monagadu (T. Krishna) 1976". ఇండియన్ సినిమా. Retrieved 5 September 2022.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.