రేచర్ల వంశీయులకు సంబంధించి, వారి సామంత, మాండలిక, సచివ, అంగ రక్షకులకు చెందిన అనేక శాసనాలు లభించినాయి. ఇవి వరంగల్లు, కరీంనగర్, నల్గొండ, ద్రాక్షారామము, వేల్పూరు ప్రాంతములందు కనిపించుతున్నవి.
విషయాలు
- 1 నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము , 1195
- 2 వేల్పూరు శాసనము, 1199
- 3 నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 2 , 1202
- 4 నామి రెడ్డి నాగులపాడు శాసనము, 1202
- 5 ఎఱకసాని పిల్లలమర్రి శాసనము, 1208
- 6 పిల్లలమర్రి శాసనము, కాలము తెలీదు
- 7 నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 3 కాలము తెలీదు
- 8 ద్రాక్షారామ శాసనము , 1212
- 9 చిట్యాలంపాడు శాసనము, 1213
- 10 బేతిరెడ్డి సోమవరము శాసనము, 1213
- 11 ఎలకుర్తి శాసనము
- 12 సోమవరము శాసనము
- 13 పాలంపేట శాసనము , 1213
- 14 పెద్ద గణపతిరెడ్ది ద్రాక్షారామ శాసనము
- 15 డిచ్చకుంట శాసనము
- 16 మాచాపూర్ శాసనము
- 17 రామన్న పేట శాసనము , 1213
- 18 ఊటూరు శాసనము , 1216
- 19 మాచాపూర్ శాసనము, 1217
- 20 డిచ్చకుంట శాసనము 2, 1217
- 21 తాడువాయి శాసనము
- 22 నాగులపాడు శాసనము, 1234
- 23 సోమవరము శాసనము, 1234
- 24 గొడిశాల శాసనము , 1235
- 25 దోసపాడు శాసనము, 1254
- 26 కామిరెడ్డి నాగులపాడు శాసనము , 1258
- 27 కామిరెడ్డి అన్నవరము శాసనము, 1258
- 28 గణపి రెడ్డి మర్రెడ్ల నాగులపాడు శాసనము
- 29 నాగులపాడు శాసనము
- 30 ధర్మారావు పేట శాసనము