రావికంటి రామయ్యగుప్త=== కీ. శే. విస్సా వెంకట రావు గారు, కవి, రచయిత, తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం పినపళ్ల గ్రామ వాసులు, ఆకాశవాణి ప్రఖ్యాత సమస్యాపూరణం అనేక సమస్యలు పూరించారు. అనేక అముద్రిత కావ్యాలు రాసారు, అందులో మచ్చుకు శ్రీ వెంకటేశ్వర స్తుతి, మల్లమ్మ కధ అచ్చుకు నోచుకున్నాయి శ్రీ అయ్యగారి వెంకట్రామయ్య గారి చలువ వల్ల

===