వాడుకరి:Chaduvari/వ్యాసాల విస్తరణ ఉద్యమంలో నా పని
2020 ఏప్రిల్లో తలపెట్టిన వ్యాసాల అభివృద్ధి ఉద్యమంలో పనిచేసాను. ఉద్యమం నడిచే నెల రోజుల్లోనూ (ఏప్రిల్ 1 నుండి 30 వరకూ) మొత్తం 6 లక్షల బైట్లను చేర్చాలనే లక్ష్యం పెట్టుకుని పని మొదలు పెట్టాను. కానీ దానికి ఐదు రెట్లు సాధించాను. లక్ష్యాన్ని నిర్ణయించుకోడంలో దారుణంగా విఫలమయ్యాను. ఆ పనిలో పురోగతి ఇలా ఉంది.
తేది | వ్యాసం పేరు | చేర్చిన బైట్లు | సంకలిత బైట్లు | చేసిన పని, ఒక్క ముక్కలో | ఇంకా చెప్పేదేమైనా ఉందా..? |
---|---|---|---|---|---|
ఏప్రిల్ 1 | మిఖాయిల్ గోర్బచేవ్ | 1,31,635 | 1,31,635 | అనువాదం | ఇంగ్లీషును తొలగించడం, అనువాదాన్ని చేర్చడం ఒక్క దిద్దుబాటు లోనే చేసాను (మొదటి తడవ). అందువలన ఉండాల్సిన దానికంటే సుమారు 15,000 బైట్లు తగ్గింది. |
ఏప్రిల్ 2 | మిఖాయిల్ గోర్బచేవ్ | 91,314 | 2,22,949 | అనువాదం | |
ఏప్రిల్ 3 | మిఖాయిల్ గోర్బచేవ్ | 58,085 | 2,81,034 | అనువాదం | |
ఏప్రిల్ 4 | మొదటి ప్రపంచ యుద్ధం | 54,128 | 3,35,162 | అనువాదం | |
ఏప్రిల్ 5 | మొదటి ప్రపంచ యుద్ధం | 1,25,407 | 4,60,569 | అనువాదం | |
ఏప్రిల్ 6 | మొదటి ప్రపంచ యుద్ధం | 1,07,469 | 5,68,038 | అనువాదం | |
ఏప్రిల్ 7 | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం | 85,857 | 6,53,895 | అనువాదం | నెలలో సాధించాలని పెట్టుకున్న 6 లక్షల బైట్ల లక్ష్యాన్ని చేరుకున్నాను. |
ఏప్రిల్ 8 | ఉత్తర ధ్రువం, అండమాన్ సముద్రం, అంటార్కిటికా | 80,583 | 7,34,478 | అనువాదం | చేర్చిన పాఠ్యం:-- ఉత్తర ధ్రువం: 47,608, అండమాన్ సముద్రం:23,153 , అంటార్కిటికా: 9822 |
ఏప్రిల్ 9 | అంటార్కిటికా | 1,00,299 | 8,34,777 | అనువాదం | |
ఏప్రిల్ 10 | వాలిడి, అండమాన్ నికోబార్ దీవులు | 1,03,336 | 9,38,113 | అనువాదం | వాలిడి: 36,225; అండమాన్ నికోబార్ దీవులు: 67,111 |
ఏప్రిల్ 11 | ఆర్టికల్ 370 రద్దు | 1,82,616 | 11,20,729 | అనువాదం | |
ఏప్రిల్ 12 | ఐరోపా సమాఖ్య | 1,26,466 | 12,47,195 | అనువాదం | |
ఏప్రిల్ 13 | భారత అమెరికా సంబంధాలు | 1,84,046 | 14,31,241 | అనువాదం | |
ఏప్రిల్ 14 | ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి | 1,61,633 | 15,92,874 | అనువాదం | ప్రపంచ బ్యాంకు: 84,820; అంతర్జాతీయ ద్రవ్య నిధి: 76,813 |
ఏప్రిల్ 15 | అలెగ్జాండర్ | 1,14,685 | 17,07,559 | అనువాదం | |
ఏప్రిల్ 16 | అలెగ్జాండర్, భారత విభజన | 1,41,762 | 18,49,321 | అనువాదం | అలెగ్జాండర్: 44,407, భారత విభజన: 97,355 |
ఏప్రిల్ 17 | భారత విభజన, సిల్క్ రోడ్ | 1,08,335 | 19,57,656 | అనువాదం | భారత విభజన:86,794 , సిల్క్ రోడ్: 21,541 |
ఏప్రిల్ 18 | 0 | 19,57,656 | |||
ఏప్రిల్ 19 | సిల్క్ రోడ్ | 1,39,126 | 20,96,782 | అనువాదం | |
ఏప్రిల్ 20 | ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, యూఫ్రటీస్ | 1,13,430 | 22,10,212 | అనువాదం | ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్:5,144, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు: 61,359,యూఫ్రటీస్: 46,927 |
ఏప్రిల్ 21 | సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం | 88,299 | 22,98,511 | అనువాదం | సహాయ నిరాకరణోద్యమం: 23,581; క్విట్ ఇండియా ఉద్యమం: 64,718 |
ఏప్రిల్ 22 | రాష్ట్రకూటులు, మద్రాసు రాష్ట్రము, కొండపల్లి కోట, గుత్తి కోట | 1,04,707 | 24,03,218 | అనువాదం | రాష్ట్రకూటులు: 38,826; మద్రాసు రాష్ట్రము:43,483 ; కొండపల్లి కోట: 19,524; గుత్తి కోట:2,874 |
ఏప్రిల్ 23 | తూర్పు కనుమలు, పడమటి కనుమలు | 1,03,083 | 25,06,301 | అనువాదం | తూర్పు కనుమలు: 32,611 ; పడమటి కనుమలు: 70,472 |
ఏప్రిల్ 24 | భారతదేశ ఏకీకరణ | 1,29,560 | 26,35,861 | అనువాదం | |
ఏప్రిల్ 25 | భారత స్వాతంత్ర్య చట్టం 1947, క్విట్ ఇండియా ఉద్యమం | 26,600 | 26,62,461 | అనువాదం | |
ఏప్రిల్ 26 | మహా జనపదాలు, తబ్లీఘీ జమాత్ | 1,38,169 | 28,00,630 | అనువాదం | |
ఏప్రిల్ 27 | ఉప్పు సత్యాగ్రహం, హొయసల సామ్రాజ్యం | 1,05,247 | 29,05,877 | అనువాదం | |
ఏప్రిల్ 28 | హొయసల సామ్రాజ్యం, ఇతరాలు | 65621 | 29,71,498 | అనువాదం | హొయసల సామ్రాజ్యం: 48,477; ఇతరాలు (1879,1876,1803,1804,1807,1809,1821,1851,1835,1842,1873,1874,1841,1840): 17,144 |
ఏప్రిల్ 29 | దక్కన్ పీఠభూమి, తూర్పు చాళుక్యులు, భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం, భారతీయ భూగర్భ సర్వేక్షణ,భాభా అణు పరిశోధనా కేంద్రం, 1832, 1823 | 1,07,029 | 30,78,527 | అనువాదం | దక్కన్ పీఠభూమి: 44,469; తూర్పు చాళుక్యులు:1,500; భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం:19,190; భారతీయ భూగర్భ సర్వేక్షణ: 25,263;భాభా అణు పరిశోధనా కేంద్రం: 14,691; 1832: 821; 1823:1095 |
ఏప్రిల్ 30 | ఆరావళీ పర్వత శ్రేణులు,వేంకటపతి దేవ రాయలు,పెద వేంకట రాయలు,రెండవ శ్రీరంగ రాయలు, | 67,969 | 31,46,496 | అనువాదం | ఆరావళీ పర్వత శ్రేణులు: 38,691; వేంకటపతి దేవ రాయలు: 10,378; పెద వేంకట రాయలు: 11,970; రెండవ శ్రీరంగ రాయలు: 6,930 |