నా చర్చ పుటకి స్వాగతం

మార్చు
కొండూరు రవి భూషణ్ శర్మ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  
  ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
ఈ నాటి చిట్కా...
 
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు

మార్చు
పరిచయము
5 నిమిషాల్లో వికీ
పాఠం
వికిపీడియా 5 మూలస్థంబాలు
సహాయ సూచిక
సహాయ కేంద్రం
శైలి మాన్యువల్
ప్రయోగశాల

విశ్వనాథ సాహిత్యం గురించి రాస్తున్నందుకు

మార్చు

అయ్యా,
నేను వ్యక్తిగతంగా విశ్వనాథ సత్యనారాయణ గారికి అభిమానిని. ఆయన నవలా సాహిత్యం చదువుకున్నాను. ఆయన గురించి కొంత రాసివున్నాను. అసలు చెప్పాలంటే తెలుగు వికీపీడియాలోకి తొలుదొలుత విశ్వనాథ వారి గురించే రాశాను. నిజానికి ఆయనే నాకు తెవికీలోకి వచ్చే మార్గం అయ్యారని కూడా అనుకుంటూంటాను. ఇప్పుడు మీరు కూడా అలానే ప్రారంభించడం చాలా చాలా సంతోషంగా ఉందండీ. తెవికీలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 07:11, 31 జనవరి 2017 (UTC)Reply

పవన్ సంతోష్ గారు,
తెలుగు సాహిత్యం మీద విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఉన్న అపారమైన అభిమానము నన్ను తెవికి లోకి లాగింది.
తప్పకుండా కలుసు కుందము.
ధన్యవాదములు అండి
"కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 02:41, 19 ఫిబ్రవరి 2017 (UTC)"Reply

శ్రీ పంచముఖ హనుమత్కవచం తొలగింపు

మార్చు
రహ్మానుద్దీన్ గారు,
అయ్యా!! శ్రీ పంచముఖ హనుమత్కవచం తొలగించినట్టు నాకు తేవికి నుంచి సమాచారము ఉన్నది. ఎందుకు తొలగించారో కొంచెం వివరించండి.
ధన్యవాదములు అండి
కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 15:12, 17 ఏప్రిల్ 2017 (UTC)Reply
ఇక్కడ చూడండి ఈ వ్యాసం ఉండవలసిన ప్రాజెక్టు వికీసోర్స్, వికీపీడియా కాదు. మీ ఎడిట్లు ఎక్కడికీ పోలేదు. మీరు చేసిన ఎడిట్ తో సహా వికీసోర్స్ కి తరలించడం జరిగింది. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:18, 29 ఏప్రిల్ 2017 (UTC)Reply

శ్రీ రామలింగేశ్వర శతకము వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

శ్రీ రామలింగేశ్వర శతకము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయం స్వల్పం. మొలక

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 17:13, 29 ఏప్రిల్ 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 17:13, 29 ఏప్రిల్ 2017 (UTC)Reply

పుంలింగం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

పుంలింగం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

అసలు వ్యాస విషయం గురించి ఉన్న పాఠ్యం తక్కువ. ఇతర లింగములు చూడండి, ఇవి కూడా చూడండి అని రెండు విభాగాల్లో లింకులు మాత్రం ఇచ్చారు - అవి కూడా పునరుక్తులు. ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసం వికీలో ఉండదగినది కాదు. విక్షనరీకి తగును.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పుంలింగం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 03:19, 30 ఏప్రిల్ 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 03:19, 30 ఏప్రిల్ 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

File:శ్రీ మరియు శ్రీ,మతి లక్కరాజు దంపతుల సన్మానం.jpg listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:శ్రీ మరియు శ్రీ,మతి లక్కరాజు దంపతుల సన్మానం.jpg, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Nskjnv (చర్చ) 03:36, 3 ఆగస్టు 2021 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:03, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply