వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్
ప్రధాన పేజీ | చర్చ | కార్యక్రమ ప్రణాళిక | కమిటీలు | సన్నాహక సమావేశాలు | స్కాలర్‌షిప్స్ | నివేదిక | భావి కార్యాచరణ |
తెలుగు వికీపీడియా 20 వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. ఈ 20 వార్షికోత్సవం జనవరి 26-28, 2024 న విశాఖపట్నంలో జరగబోతుంది.
స్కాలర్స్ జాబితా
మార్చుతెలుగు వికీపీడియా 20 వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా విశాఖపట్నంలో 2024 జనవరి 26 నుండి 28 వరకు 2024 జరుగు వేడుకలో పాల్గొనుటకు ఉపకారవేతనాలు (స్కాలర్‌షిప్) పొందుటకు అర్హులైన వారి జాబితా. (తేది:31.12.2023)
క్రమ
సంఖ్య |
వాడుకరిపేరు | ఇతర వివరం |
1 | A.Murali | |
2 | Adithya pakide | |
3 | Ajaybanbi | రాలేనని తెలియజేసారు |
4 | B.K.Viswanadh | |
5 | Batthini Vinay Kumar Goud | |
6 | Ch Maheswara Raju | |
7 | Chaduvari | |
8 | Divya4232 | |
9 | IM3847 | |
10 | Kasyap | |
11 | Kopparthi janardhan1965 | |
12 | Mothiram 123 | |
13 | Muralikrishna m | |
14 | MYADAM ABHILASH | |
15 | Nagarani Bethi | |
16 | Nskjnv | |
17 | Palagiri | |
18 | PARALA NAGARAJU | |
19 | Pavan santhosh.s | |
20 | Pranayraj1985 | |
21 | Pravallika16 | |
22 | Rajasekhar1961 | |
23 | Ramesh bethi | |
24 | T.sujatha | రాలేనని తెలియజేసారు |
25 | Thirumalgoud | |
26 | Tmamatha | |
27 | V Bhavya | |
28 | Vadanagiri bhaskar | |
29 | Vjsuseela | |
30 | ప్రభాకర్ గౌడ్ నోముల | |
31 | యర్రా రామారావు | |
32 | రవిచంద్ర | |
33 | రహ్మానుద్దీన్ | |
34 | శ్రీరామమూర్తి | రాలేనని తెలియజేసారు |
వివరాలు
మార్చు- ఈ వేడుకలో తెలుగు వికీ ప్రాజెక్టుల్లో ఏదో విధంగా కృషిచేసిన వారికి పాల్గొనే అవకాశం ఉంటుంది. వారిలో కొంతమందికి ఉపకారవేతనం అందజేయడానికి నిర్ణయించాము. ఈ ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేయడానికి నిర్దేశించినది.
- ఉపకార వేతనం పొందడానికి కొన్ని వివరాలు ప్రాతిపదికగా తీసుకుంటాము. అవి: వికీలో కనీసం గత 6 నెలలుగా క్రియాశీలకంగా ఉన్నవారు, చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా 500-1000 మార్పులు చేసిన వారు, వికీలో సభ్యులుగా చేరి, పెద్దగా మార్పులు చేయకపోయినా, దీన్ని గురించి మరింత తెలుసుకుని ఆచరణలో పెడదామనుకుంటున్న వారూ ఇందులో పాల్గొనవచ్చు.
- ఈ దరఖాస్తు 10 రోజుల పాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించాలి.
స్కాలర్‌షిప్ దరఖాస్తు ఫారం
మార్చుఈ వార్షికోత్సవాల్లో పాల్గొనదలచిన వారికి ఉపకారతవేతనాలు (స్కాలర్‌షిప్) అందుకునే అవకాశం ఉంది. ఈ లింకు నొక్కి మీ వివరాలు సమర్పించవచ్చు.