డాక్టర్ అప్పలయ్య గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 06:09, 26 మే 2009 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 27


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


సుస్వాగతం: వికీపీడియా మీ సహాయాన్ని అర్ధిస్తుంది. చేనేత మొదలైన సాంప్రదాయ వృత్తుల గురించి సమాచారం వికీలో చేర్చవలసి వున్నది. మీరు ఈ బాధ్యతలను తీసుకుంటే మా సహాయాన్ని అందిస్తాము.ధన్యవాదాలు.Rajasekhar1961 06:01, 26 మే 2009 (UTC)Reply


ప్రొఫెసర్ అప్పలయ్యగారూ! మీరు వికీలో చేరినందుకు ధన్యవాదాలు. మీకు ఆసక్తి, అవగాహన ఉన్న విషయాలపై మంచి వ్యాసాలు వ్రాస్తారని, ఇప్పటికే ఉన్న వ్యాసాలను సరిదిద్దుతారని ఆశిస్తున్నాను. మీ పరిచయాన్ని చర్చాపేజీనుండి మీ సభ్యుని పేజీకి మార్చాను. --కాసుబాబు 07:03, 26 మే 2009 (UTC)Reply