బైరి వెంకటేశం మోచి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. YVSREDDY (చర్చ) 02:32, 20 మే 2020 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
ఇప్పటి దాకా నేను ఎన్ని దిద్దుబాట్లు చేశాను?


ఇప్పటి దాకా విభాగాల వారీగా మీరెన్ని దిద్దుబాట్లు చేశారో తెలుసుకోవాలంటే, కేట్ సాధనాన్ని వాడవచ్చు. లేదా మీ అభిరుచుల్లో కూడా చూసుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

adding photo మార్చు

 Y సహాయం అందించబడింది


బైరి వెంకటేశం మోచి (చర్చ) 11:02, 22 మే 2020 (UTC)Reply

How to add my photo in this page బైరి వెంకటేశం మోచి (చర్చ) 11:03, 22 మే 2020 (UTC)Reply

బైరి వెంకటేశం మోచి, మీ ఫొటోను కామన్స్ లో ఎక్కించి మీ వాడుకరి పేజీలో చేర్చాలి. మరిన్ని వివరాలకు వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం పైన స్వాగతం విభాగంలో లింకులు చూడండి. వాడుకరి చర్చ పేజీలో కాదు. అలాగే మీ పరిచయ వివరాలను క్లుప్తంగా మీ వాడుకరి పేజీలో రాసుకోవచ్చు. నియమాలకు విరుద్ధం కావున వాడుకరి చర్చాపేజీలో రాసిన మీ పరిచయ వివరాలను తొలగించుతున్నాను.-- అర్జున (చర్చ) 10:44, 25 మే 2020 (UTC)Reply