వికటకవి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • మీకేమైనా సందేహాలు ఉంటే {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (మీసాల బ్రాకెట్లతో సహా) మీ ప్రశ్నతోపాటు కలిపి వ్రాయండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • మళ్ళీ మళ్ళీ తెలుగు వికీపీడియాలో కలుద్దాం. వైజాసత్య 17:43, 12 సెప్టెంబర్ 2007 (UTC)

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తెవికీ పాలసీలపై ఒక చర్చ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:36, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

దొమ్మరి వారి గురించి సామెత

మార్చు

ఆ సామెత వ్రాసేటప్పుడు మీరు దొమ్మరి వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించలేదు. అందుకే నేను ఇక్కడ సమాధానం వ్రాస్తున్నాను. దొమ్మరి కులస్తులు పేదరికం - ఆకలి వల్ల వ్యభిచారం చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని చోట్లే వారు ఆ వృత్తిలో ఉన్నారు. ఒరిస్సా, మహరాష్ట్రలలో దోంబో మరియు దోంబర్ అని పిలవబడే వీరు అక్కడ వ్యభిచారం చెయ్యరు. "దొమ్మరి పని" అని వ్రాయకూడదు. ఎందుకంటే అది వారి కులవృత్తి కాదు కాబట్టి. అందుకే నేను టైటిల్ కూడా ఎడిట్ చేసాను. సభ్యులు:Kumarsarma

లేదండీ, నేను రాయలేదు ఆ సామెత. నేను చాలా వరకు సామెతల్లో తప్పులు మరియు వాటి వివరణల మీద పనిచేసాను. వికటకవి

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

మార్చు

@వికటకవి గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)Reply