Ambatisreedhar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 12:45, 5 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అంబటివానిపేట‎

మార్చు

అంబటి శ్రీధర్ గారు, మీరు అంబటివానిపేట‎ గ్రామవ్యాసంలో చాలా బొమ్మలను చేర్చారు. బొమ్మలు చేర్చడంపై చాలా ఉత్సాహం కనబర్చారు. అలాగే గ్రామానికి సంబంధించి సమాచారం కూడా చేర్చితే వ్యాసం చక్కగా తయారౌతుంది. అలాగే ఒక గ్రామవ్యాసంలో ఆ గ్రామానికి ప్రత్యేకించిన బొమ్మలను చేర్చితేనే బాగుంటుంది. ఉదా:కు ఫ్యాను, ఎడ్లబండి లాటి బొమ్మలకు ఈ గ్రామానికి ఎలాంటి ప్రత్యేకత లేదు కదా! ఇక ముందు మీరు బొమ్మలను చేర్చేముందు ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఈ వ్యాసంలో అదనంగా ఉన్న బొమ్మలు కొన్నింటిని తొలిగించాల్సి ఉంటుంది. గ్రామ సమాచారం చేర్చడంపై మీరు దృష్టి పెట్టడం. మీకు తెలిసిన ఏ గ్రామవ్యాసంలోనైనా గ్రామ జనాభా, సమీప పట్టణం నుంచి దూరం, రహదారులు, రవాణా సౌకర్యాలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, పంటలు, నీటిపారుదల, గ్రామప్రముఖులు, ముఖ్యమైన సంఘటనలు ఇలా ఏ విషయంపైనా సమాచారం చేర్చడానికి అవకాశం ఉంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:33, 25 అక్టోబర్ 2009 (UTC)

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:09, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

దస్త్రం:Box.JPG తొలగింపు చర్చలో ఉంది

మార్చు
 

మీరు ఎక్కించిన/మార్చిన దస్త్రం, దస్త్రం:Box.JPG ను, వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు పేజిలో చేర్చారు. దానికి కారణమేంటో అక్కడున్న చర్చలో చూడవచ్చు (కనబడకపోతే, ఆ పేజీలో దస్త్రం పేరుతో వెతకండి). దానిపై మీ అభిప్రాయాన్ని ఆ ప్రతిపాదన కింద రాయండి. ధన్యవాదాలు. చదువరి (చర్చరచనలు) 15:13, 3 నవంబరు 2021 (UTC)Reply

దస్త్రం:Fan.JPG తొలగింపు చర్చలో ఉంది

మార్చు
 

మీరు ఎక్కించిన/మార్చిన దస్త్రం, దస్త్రం:Fan.JPG ను, వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు పేజిలో చేర్చారు. దానికి కారణమేంటో అక్కడున్న చర్చలో చూడవచ్చు (కనబడకపోతే, ఆ పేజీలో దస్త్రం పేరుతో వెతకండి). దానిపై మీ అభిప్రాయాన్ని ఆ ప్రతిపాదన కింద రాయండి. ధన్యవాదాలు. చదువరి (చర్చరచనలు) 15:13, 3 నవంబరు 2021 (UTC)Reply

దస్త్రం:Gedda.JPG తొలగింపు చర్చలో ఉంది

మార్చు
 

మీరు ఎక్కించిన/మార్చిన దస్త్రం, దస్త్రం:Gedda.JPG ను, వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు పేజిలో చేర్చారు. దానికి కారణమేంటో అక్కడున్న చర్చలో చూడవచ్చు (కనబడకపోతే, ఆ పేజీలో దస్త్రం పేరుతో వెతకండి). దానిపై మీ అభిప్రాయాన్ని ఆ ప్రతిపాదన కింద రాయండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:46, 17 డిసెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

మార్చు

@Ambatisreedhar గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Dalamma_cheruvu.JPG
  2. File:Gouri_ammavari_gudi_1.JPG
  3. File:Gobbamma.JPG
  4. File:Gouri_ammavari_gudi_2.JPG
  5. File:Avulu_pandaga.JPG
  6. File:Gedda.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)Reply