Bahulyapentakoti గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Bahulyapentakoti గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;

ఈ నాటి చిట్కా...
Wiki-help.png
తరచు అడిగే ప్రశ్నలు

వికీపీడియా:తరచూ అడిగే ప్రశ్నలు చూస్తూ ఉండండి. ఈ విభాగాన్ని మెరుగు పరచడానికి మీరు సహకరించవచ్చును.

  • చాలా భాగం ఆంగ్లంలో ఉంది. దానిని తెలుగులోకి అనువదించండి. సందర్భానుసారంగా మార్చవచ్చును కూడాను.
  • ఇంకా ఈ విభాగంలో ఉండవలసినవి అని మీకు అనిపించిన ప్రశ్నలను, వాటి జవాబులను చే్ర్చండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 05:21, 10 అక్టోబరు 2017 (UTC)

శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎటువంటి మూలాలు లభ్యమగుటలేదు. నోటబిలిటీ లేని వ్యాసం.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 14:19, 12 అక్టోబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 14:19, 12 అక్టోబరు 2017 (UTC)

నన్ను ఓకరు చర్చా పేజీలో వ్యాసం గురించి రాయమన్నారు. Bahulyapentakoti (చర్చ) 15:42, 12 అక్టోబరు 2017 (UTC)
ఈ వ్యాసం గూర్చి గూగుల్ సెర్చ్ లో సరియైన మూలాలు లభ్యమగుటలేదు. వికీపీడియాలో వ్యాసం వ్రాయాలంటే మీరు చేర్చిన వాక్యాలకు సరిఅయిన మూలాలు ఉండాలి. అవి అంతర్జాల మూలాలు, పత్రికలలో వచ్చిన ఆర్టికల్ మూలాలు లేదా ఏదైనా నోటబిలిటీ ఉన్న పుస్తక మూలాలు కావచ్చు. మూలాలు లేని వ్యాసాలు తొలగించబడతాయి. కనుక సరైన మూలాలను చేర్చడానికి ప్రయత్నించండి. ----కె.వెంకటరమణచర్చ 16:07, 12 అక్టోబరు 2017 (UTC)

క్షమాపణ కోరుతున్నాను. దిగువ ఇచ్చిన లింకు లో శ్రీ శ్రీ శ్రీ సంతోషి మాతా ఆలయం గురించి వ్యాసం రాసి ఉంది అది మూలంగా చేర్చవచ్చా.చెప్పగలరు. Bahulyapentakoti (చర్చ) 16:22, 12 అక్టోబరు 2017 (UTC)

మూలం యొక్క లింకును తెలియజేయండి.----కె.వెంకటరమణచర్చ 16:28, 12 అక్టోబరు 2017 (UTC)

చర్చా పేజీలో లింకు జతకావట్లేదు మరో మార్గం చెప్పండి. Bahulyapentakoti (చర్చ) 00:35, 13 అక్టోబరు 2017 (UTC)

వికీ సముదాయం ఏ నిర్ణయమూ తీసుకోకుండా చర్చలు జరుగుతున్నప్పుడు "తొలగింపు ప్రతిపాదన" తోలగించరాదు.----కె.వెంకటరమణచర్చ 01:51, 13 అక్టోబరు 2017 (UTC)

మీ దిద్దుబాట్లుసవరించు

మీరు చేస్తున్న దిద్దుబాట్లు వికీయోగ్యంగా లేవు. 1) అంతర్జాలంలో మీరే రాసిన వ్యాసాలకు, వికీపీడియా మిర్రరు సైట్లకూ లింకులిస్తున్నారు. అలా చెయ్యరాదు. 2) వికీపీడియా వ్యాసాలకు ఒక ఆకృతి ఉంది. అన్ని వ్యాసాలూ దాన్ని పాటించాలి. కానీ మీరు కోడూరు వ్యాసంలోని ప్రవేశికను ఒక విభాగం కిందకు తీసుకెళ్ళారు. ముందుగా మీరు వికీపీడియాలో ఉన్న వ్యాసాలు కొన్నిటిని చదవండి. ఆ తరువాత రాయడానికి ప్రయత్నం చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 02:02, 13 అక్టోబరు 2017 (UTC)

శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

నోటబిలిటీ లేని వ్యాసం, మూలాలు లభ్యమగుటలేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 13:34, 13 అక్టోబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 13:34, 13 అక్టోబరు 2017 (UTC)